పెంపుడు కుక్కలు, సన్నాసులు, పార్టీగుర్తు కూడా లేదు... నాగబాబు,పవన్ పై బాబు గోగినేని వీరంగం!

First Published Apr 21, 2021, 11:01 AM IST

హేతువాది బాబు గోగినేని, నాగబాబుకు మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుకుంటున్నారు. తాజాగా నాగబాబును,పవన్ లను ఉద్దేశిస్తూ బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.