కూతలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్... వర్షిణి, అవినాష్ రెచ్చిపోయారుగా!

First Published Mar 6, 2021, 4:03 PM IST

స్టార్ మాలో కొత్తగా మొదలైన కామెడీ షో కామెడీ స్టార్స్. జబర్ధస్త్ రేంజ్ లో సక్సెస్ చేయాలని నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు. అలాగే షోకి గ్లామర్, మసాలా జోడిస్తున్నారు.