MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓకే అని ఎలా చెప్పగలను?..హాట్‌ టాపిక్‌ అవుతోన్న శ్రీదేవితో బోనీకపూర్‌ రెండో పెళ్లిపై అర్జున్‌కపూర్‌ రియాక్షన్‌

ఓకే అని ఎలా చెప్పగలను?..హాట్‌ టాపిక్‌ అవుతోన్న శ్రీదేవితో బోనీకపూర్‌ రెండో పెళ్లిపై అర్జున్‌కపూర్‌ రియాక్షన్‌

అతిలోక సుందరి శ్రీదేవిని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ రెండో పెళ్లిగా చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన తనయుడు, హీరో అర్జున్‌ కపూర్‌ స్పందించారు. ఆయన రియాక్షన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

2 Min read
Aithagoni Raju
Published : May 22 2021, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
నిర్మాత బోనీ కపూర్‌ మొదట 1983లో మోనా శౌరీని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్‌ కపూర్‌, కూతురు అన్షులా జన్మించారు. అర్జున్‌ కపూర్‌ ఇప్పుడు హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

210
దాదాపు 13ఏళ్ల తర్వాత బోనీ కపూర్‌.. శ్రీదేవి ప్రేమలో పడ్డారు. ఎట్టకేలకు ఆమెని 1996లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ జన్మించారు. జాన్వీ కపూర్‌ ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తుంది.

310
2012లో మోనా శౌరీ క్యాన్సర్‌తో కన్నుమూశారు. 2018లో దుబాయ్‌లో శ్రీదేవి సైతం బాత్‌ టబ్‌లో పడి మృత్యువాత పడ్డారు. దీంతో ఇద్దరు తల్లులు పోయారు. ఇప్పుడు అర్జున్‌, జాన్వీ లు తల్లిలేని పిల్లలయ్యారు. ఈ సమయంలో తండ్రికి, జాన్వీ,ఖుషీలకు అండగా నిలిచారు అర్జున్ కపూర్‌.

410
ఇదిలా ఉంటే తన తండ్రి బోనీ కపూర్‌.. శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడంపై తాజాగా హీరో అర్జున్‌ కపూర్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి రెండో పెళ్లిని తాను ఎలా అంగీకరించగలను అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

510
`నా తల్లి పెంపకం నా మదిలో ఉంటుంది. మనం ఏ అడ్డంకులను ఎదుర్కొన్నా.. నా తండ్రికి అండగా ఉండమని ఎప్పుడూ చెప్పేది. ఎందుకంటే ఆయన ప్రేమలో పడిపోయాడు. దాన్ని ఆయన ఎంచుకున్నాడు. మా తండ్రి మరోసారి ప్రేమలో పడటాన్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే ప్రేమ సంక్షిష్టమైనది.

610
ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఒకేసారి మాత్రమే ప్రేమలో పడగలమని చెబితే అది ఫూలిష్‌ అవుతుంది. బాలీవుడ్‌లో ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది. ప్రేమ సంక్షిష్టమైనది. ప్రేమ అంటే ఎప్పుడూ దాంట్లోనే ఉండటం కాదు` అని తెలిపారు.

710
ఆయన ఇంకా చెబుతూ, `ఇందులో అనుకూలత ఉంది. స్నేహం ఉంది. సంతృప్తి ఉంది. దురదృకర నిరాశ ఉంది. ప్రజలు జీవితంలో వివిధ దశాలను దాటుకుని వెళ్తారు. మీరు ఎవరితోనైనా ప్రేమలో పడి ఉండవచ్చు. ఆ తర్వాత మీరు మరోసారి ప్రేమలో పడొచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను అంగీకరించలేను.

810
నేను నాన్న రెండో పెళ్లికి ఓకే చెప్పలేను. ఎందుకంటే నేనప్పుడు చాలా చిన్నవాడిని. ఆ బాధ ఎలా ఉంటుందో నేను భరించాను. కానీ దీన్నిఅర్థం చేసుకున్నాను. అలాగని అయ్యిందేదో అయ్యిందని, ఇలాంటివి జరుగుతాయని ఊరుకోలేను. ఈ విషయంలో నాకెప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ నాన్న తన సొంత సంబంధాలను మెయింటేన్‌ చేసే విషయంలో ఎదుర్కొన్న లోటు పాట్లని, ఎత్తు పల్లాలను చూశాను.

910
నువ్వు ఎప్పటికైనా మంచి కుమారుడిగా ఉండాలని నా తల్లికోరుకుంటుంది. అందుకే నేను నా తండ్రి విషయంలో అర్థం చేసుకుని వెళ్తున్నా. ఆయనకు ఎప్పుడూ అండగానే ఉంటాను` అని తెలిపారు అర్జున్‌ కపూర్.

1010
బాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అర్జున్‌ కపూర్‌ ప్రస్తుతం `బూట్‌ పోలీస్‌`, `ఏక్‌ విలన్‌ రిటర్న్స్` చిత్రాల్లో నటిస్తుంది.మరోవైపు ఆయన నటి మలైకా అరోరాతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved