`బీచ్‌ బమ్‌`గా మలైకా అరోరా..బ్యాక్‌ షోతో పిచ్చెక్కిస్తున్న అర్జున్‌ కపూర్‌ గర్ల్ ఫ్రెండ్‌

First Published Mar 13, 2021, 10:09 AM IST

హాట్‌ బేబీ మలైకా అరోరా బీచ్‌లో బ్యాక్‌ షోతో పిచ్చెక్కిస్తుంది. బ్లాక్‌ బీచ్‌ డ్రెస్‌లో కనిపించి హోయలు పోయింది. మత్తెక్కించే సెక్సీ ఫోటోలను పంచుకుని కుర్రాళ్లకి నిద్ర కరువు చేసింది. `బీచ్‌ బమ్‌` అంటూ కవ్వింపు చర్యలకు దిగింది అర్జున్‌ కపూర్‌ ప్రియురాలు.