గోపీచంద్‌తో సెక్సీ భామ అప్సరా రాణి మోస్ట్ హాటెస్ట్ ఐటెమ్‌ సాంగ్‌.. ఐదైనా ఫైర్‌ తగ్గలేదట!

First Published Feb 20, 2021, 10:02 AM IST

`క్రాక్‌` చిత్రంలో `బూమ్‌ బదల్‌.. `అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించింది అప్సర రాణి. తాజాగా మరింత కేక పెట్టించేందుకు రెడీ అవుతుంది. గోపీచంద్‌తో `సీటీమార్‌`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. ఉదయం ఐదు గంటలు అవుతున్నా, ఆమెలో ఇంకా ఫైర్‌ తగ్గలేదట. తనదైన స్టెప్పులతో కేకపెట్టిస్తుందంటున్నారు సంపత్‌ నంది.