పాటలు వినిపిస్తూ..వర్కౌట్‌ చేస్తూ.. ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తున్న అనుష్క శర్మ

First Published Dec 15, 2020, 2:57 PM IST

అనుష్క శర్మ కెరీర్‌ ప్రారంభించి 12ఏళ్లు పూర్తవుతుంది. తాను నటించిన తొలి సినిమా `రబ్‌ ది బనా ది జోడి` విడుదలై శనివారంతో పన్నెండు ఏళ్ళు అవుతుంది. ఈ టైమ్‌లో అనుష్క వర్మ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయిందీ బ్యూటీ. ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తుంది.

అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఆమె మూడేళ్ళ క్రితం టీమ్‌ ఇండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని పెళ్ళి చేసుకుంది. మరో నెల రోజుల్లో వీరిద్దరు ముగ్గురు కాబోతున్నారు.

జనవరిలో పండంటి బిడ్డకి జన్మనిచ్చేందుకు రెడీ అవుతుంది అనుష్క శర్మ. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకి మంచి ఫుడ్‌ పెడుతూ,   పాటలు వినిపిస్తూ ఆహ్లాదపరుస్తుంది.

తాజాగా ఓ ప్రెగ్నెన్సీ కిట్‌ కోసం ఆమె ఇవన్నీ చేశారు. స్వయంగా అనుష్క ప్రెగ్నెన్సీ కావడంతో తమ కడుపులో ఉన్న బిడ్డని దృష్టిలో పెట్టుకుని ఆమె టైమ్‌కి పాలు తాగడం, డ్రై   ఫ్రూట్స్ తినడం, పాటలు వినిపించడం చేస్తుంది. ఈ టైమ్‌లో పిల్లలు అన్నీ వింటారని వైద్యులు చెబుతుంటారు. అందుకే అనుష్క అవన్నీ చేస్తుంది.

ఇందులో అనుష్క పాటలు వింటుండగా, కడుపులో ఉన్న బిడ్డ కదలడం వంటి మూవ్‌మెంట్స్ కి ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతోపాటు ఆనందిస్తుంది. ఇందులో ఆమె పింక్‌   కలర్‌ డ్రెస్‌ ధరించారు.

ఈ సందర్భంగా పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో అనుష్క మరింత లావుగా కనిపిస్తుంది. చిక్స్ ఉబ్బి ఉన్నాయి. అనుష్క   పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది.

అనుష్క, విరాట్‌ పెళ్ళి చేసుకుని మూడేళ్లు పూర్తయ్యింది. 2017 డిసెంబర్‌ 11న వీరి వివాహం ఇటలీలో చాలా గ్రాండ్‌గా జరిగింది.

మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనుష్క ఇటీవల తన సంతోషాన్ని పంచుకుంది. మాకు మూడేళ్ళు పూర్తయ్యింది. త్వరలో ముగ్గురం కాబోతున్నామని పేర్కొంది.

అయితే వీరిద్దరు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి డేటింగ్‌ చేశారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. అంతే వైభవంగా పెళ్ళి   చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అనుష్క మరో నెలలో డెలివరీ కాబోతున్న నేపథ్యంలో భర్త విరాట్‌ కొహ్లీ క్రికెట్‌ని కాస్త పక్కన పెట్టిన భార్యతో సమయం గడుపుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు.

అంతేకాదు దగ్గరుండి అనుష్కకి వ్యాయామాలు చేయిస్తున్నారు. దీని వల్ల నార్మల్‌ డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంది.

సినీ హీరోయిన్లు ఇలాంటి కేర్‌ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత వారి అందం పోతుంది. నార్మల్‌ డెలివరీ అయితే అందాన్ని నిలుపుకోగలరు. అందుకే ఎంత   ఖర్చు అయినా వెచ్చించి నార్మల్‌ డెలివరీ చేయించుకుంటారు.

త్వరలో అనుష్క డెలివరీ కాబోతున్న నేపథ్యంలో ఆమె ఆసుపత్రికి తరచూ వెళ్లి చెకప్‌ చేసుకుంటున్నారు. బిడ్డ ఎదుగుదల, బీపీ వంటివి రెగ్యులర్‌గా చేసుకుంటారు.

డెలివరికి ముందు ప్రతి వారం ఇలా చెకప్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా అనుష్క కూడా ఇటీవల వరుసగా ఆసుపత్రికి వెళ్లి చెక్‌ చేసుకుంటున్నారు. ఈ   సందర్భంగా ఆమె ఫోటోలకు చిక్కారు.

ఇదిలా ఉంటే అనుష్క నటిగా 12ఏళ్లు కెరీర్‌పూర్తి చేసుకోవడం, త్వరలో ఆమె బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో చాలా హ్యాపీగా ఉంది. తొలి సినిమాతోనే నటిగా మెప్పించిన   అనుష్క చివరగా `జీరో` చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయలేదు.

ఈ ఏడాది లాక్‌ డౌన్‌ టైమ్‌లో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?