ఖాళీగా ఉన్న అనుపమ కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది

First Published Dec 21, 2020, 3:50 PM IST

చిత్ర పరిశ్రమలో సక్సెస్ ని బట్టే నిర్ణయాలు ఉంటాయి. నిర్ణయాలపై ఆధారపడే కెరీర్ ఉంటుంది. ఇది వైస్ వర్సా సిట్యుయేషన్ అన్నమాట.

అవకాశాలు దండిగా వస్తున్నప్పుడు గ్లామర్ షో చేయమని మడిగట్టుకొని కూర్చొనే హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో ఎలాంటి పాత్రలైనా చేయాల్సి రావచ్చు.

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇదే లాజిక్ ఫాలో అవుతున్నట్లు ఉంది. ఇప్పటి వరకు వెండితెరపై పద్దతిగా కనిపించిన అనుపమ గ్లామర్ డోస్ పెంచింది.

అయితే అది చిత్రాలలో కాదు సోషల్ మీడియాలో.  ఈ మధ్య అనుపమ సోషల్ మీడియా పోస్టింగ్స్ కాకరేపుతున్నాయి. ఆమె గ్లామర్ విషయంలో హద్దులు మీరినట్లు అనిపిస్తున్నారు.

సెక్సీ ఫోటో షూట్ లతో కాకరేపుతుండగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెండితెరపై మిస్ అయినా సోషల్ మీడియాలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో సెగలు రేపింది. బాడీ కాన్ డ్రెస్ లో ఆమె సెగలు రేపింది. అనుపమ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గత ఏడాది రాక్షసుడు మూవీలో నటించిన అనుపమ మంచి హిట్ అందుకున్నారు. అయితే టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు తగ్గాయి.

ప్రస్తుతం అనుపమకు ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగులో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లేదు. ఆమె మలయాళం మరియు తమిళ పరిశ్రమలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగులో దాదాపు ఫేడ్ అవుటైన అనుపమ కోలీవుడ్ లో అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి .

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?