హాట్ ఫొటోలు: వామ్మో ఏంటిలా రెచ్చిపోయింది? ఆమె ఈమేనా?

First Published 27, Mar 2020, 6:54 PM

టీవీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చాలా డీసెంట్ గా ,సంప్రదాయంగా కనిపించిన అంకితా లోఖండే చాలా మందికి అభిమాన తారగా మారిపోయింది. ముఖ్యంగా పవిత్ర రిష్తా సీరియల్ లో ఆమె ఇంటింటికి చేరువైంది. ఆమె నటనకు ఎన్ని మార్కులు పడ్డాయంటే బాలీవుడ్ ఆఫరే ఆమెకు చేరువైంది. తెలుగు దర్శకుడు హిందీలో డైరక్ట్ చేసిన మణికర్ణికతో ఆమె బాలీవుడ్ ప్రస్దానం ప్రారంబించింది.

అయితే ఈమె తన అందంచాలపై ఎక్కువ ఆధారపడింది. నటన తర్వాత గ్లామర్ షో ముందు అని బాలీవుడ్ ఆమెకు పాఠాలు నేర్పినట్లుంది. బాలీవుడ్‌లోకి అంకితా లోఖండే డెబ్యూ మూవీ మణికర్ణికతో అడుగుపెట్టినా...ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో రెచ్చిపోవటం మొదలెట్టింది. తాజాగా ఆమె రచ్చ చేసిన ఫొటోలు మీ కోసం...

మణికర్ణిక ఫేమ్‌, పవిత్ర రిష్తా సీరియల్‌తో టీవీ ప్రేక్షకులకు చేరువైన నటి అంకితా లోఖండే తాజాగా మరో భారీ బడ్జెట్‌ బాలీవుడ్‌ చిత్రాన్ని చేజిక్కించుకుంది. దాంతో మరింత ఉషారెత్తిపోయింది.

హీరో టైగర్‌ష్రాఫ్‌, సాహో ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన బాగీ-3 చిత్రంలో అంకితాకు నటించే అవకాశం దక్కింది. కాగా  ప్రముఖ సినీ ప్రొడ్యూసర్‌ సాజిద్‌ నడియాద్‌వాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాంతో వరస ఆఫర్స్ వస్తాయని భావించింది.

మూవీలో ఆమె రితేష్‌ దేశ్‌ముఖ్‌తో పాటు నటించింది. బాగీ-3లో ఆమె శ్రద్ధాకపూర్‌కు అక్కగా నటిస్తుండగా, మరోవైపు రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఈ చిత్రంలో టైగర్‌కు అన్నగా నటించింది. సినిమాలో తనని మునుపటి కంటే కొత్తగా చూపించారని, ప్రేక్షకులకు తన పాత్ర బాగా నచ్చుతుందని అంకితా ఆనందం వ్యక్తం చేశారు. అయితే సినిమాలో అంత సీన్ లేదని తేలిపోయింది.

'మణికర్ణిక' చిత్రంలో అంకిత లోకండే మరో కీలక పాత్రను పోషించింది.  ఇందులో ఝాల్కారి బాయిగా చేసింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీలో ప్రధానమైన సభ్యురాలు. రాణికి ప్రతి విషయంలోనూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేదట.

'మణికర్ణిక' సినిమా కోసం ఈమె ప్రత్యేకంగా 30 నుంచి 35 రోజులు పాటు గుర్రపు స్వారీలో తర్ఫీదు పొందింది. ఇదే తన కెరీర్ లో గొప్ప ఎచీవ్ మెంట్ అని ఆమె చెప్తూంటుంది.

పర్శనల్ విషయానికి వస్తే... సుశాంత్ సింగ్ మొదటి ప్రేయసి ఈ అంకిత లోఖండే . సుశాంత్ సింగ్ – అంకిత లోఖండే లు అమర ప్రేమికుల్లా తిరిగారు కానీ సుశాంత్ కు బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కగానే అంకిత తో విడిపోయాడు . దాంతో విక్కీ జైన్ అనే వ్యాపారవేత్త తో ప్రేమలో పడింది

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పొజీషన్ లో ఉన్నాడు దాంతో అతడ్ని ఉడికించడానికి  పబ్లిక్ లో విక్కీ జైన్ ని ముద్దాడి సవాల్ విసిరింది అంకిత లోఖండే .

బాగీ-3లో అంకిత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ మూవీ తర్వాత ఏ సినిమాకు కమిట్ కాలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం ఆమె వెయిట్ చేస్తోంది.

'మణికర్ణిక' సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇటు బాలీవుడ్లో కెరీర్ ప్రారంభం అవ్వడంతో పాటు బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారి విక్కీ జైన్‌తో ప్రేమలో పడటం ద్వారా జీవితాన్ని మరింత హ్యాపీగా లీడ్ చేస్తోంది.

అంకిత, విక్కీ జైన్‌ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రియుడిని పబ్లిగ్గా ముద్దు పెట్టడం ద్వారా ఇతడే నా సర్వస్వం అనే మెసేజ్ అభిమానుల్లోకి పంపింది అంకిత. వీరి ముద్దు వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటను బ్లెస్ చేస్తూ అభిమానులు కామెంట్స్ చేసారు.

సినిమాల్లోకి రాకముందు ఆమె టీవిల్లో అత్యథిక రెమ్యునేషన్ తీసుకునే నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె కనపడితే చాలు టీఆర్పీలు పెరిగిపోతాయి అని నిర్మాతలు నమ్మేవారు.

ఇండోర్ లో పుట్టిన అంకిక ఓ మహారాష్ట్ర ఫ్యామిలీకు చెందినది. తండ్రి బ్యాంకర్. తల్లి టీచర్. నటన ఆ కుటుంబంలో లేకపోయినా తనంతట తాను ఎంచుకుని సినీ పరిశ్రమలోకి వచ్చింది. ఎప్పుడూ నటన తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్తుంది.

loader