ఎల్లో శారీలో హోయలు పోయిన అంజలి..`వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌!

First Published Apr 4, 2021, 8:55 PM IST

తెలుగు అందం అంజలి.. పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` ఈవెంట్‌లో మెరింది. ఎల్లో శారీలో ఎద అందాలను చూపిస్తూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. చీర అందాల్లో హోయలు పోయింది.