శ్రియాకి బర్త్ డే గిఫ్ట్ గా ఘాటు లిప్‌లాక్‌.. ఫోటోలు వైరల్‌

First Published 21, Sep 2020, 11:10 AM

టాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ శ్రేయా శరణ్‌ ప్రస్తుతం తన భర్త, రష్యాకి చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, బిజినెస్‌మ్యాన్‌ ఆండ్రీ కొస్చీవ్‌తో ఎంజాయ్‌ చేస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో వీరిద్దరు ఘాటు రొమాన్స్ మునిగితేలుతున్నారు. గత రెండేళ్ల క్రితం వీరిద్దరు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా శ్రేయాకి ఓ ఘాటైన ముద్దు పెట్టాడు ఆండ్రీ. శ్రేయ బర్త్ డేని ఈ నెల 20న(బర్త్ డే ఈ నెల11) స్పెయిన్‌లో తన భర్తతో సెలబ్రేట్‌ చేసుకుందీ బ్యూటీ. అయితే వీరిద్దరు ఓ పార్క్ లో విహరిస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను శ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇందులో ఓ ఫోటోలో ఆండ్రీ..  శ్రియాకి లిప్‌లాక్‌తో బర్త్ డే విశెష్‌ చెప్పారు. అంతేకాదు ఓ వీడియోని పంచుకున్నారు.

తాజాగా ఈ ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన సెక్సీ వైఫ్‌కి ఇలా లిప్‌లాక్‌తో ఆండ్రీ ముద్దు పెట్టడం ఆకట్టుకుంటుంది. దీనికి శ్రియా థ్యాంక్స్ చెప్పడం విశేషం.

`ఈ పుట్టిన రోజుని ఇంత బ్యూటీఫుల్‌గా మార్చిన ఆండ్రీకి శ్రియా థ్యాంక్స్` చెప్పింది. శ్రియాపంచుకున్న ఈ ఫోటోలకు మంచి స్పందన లభిస్తుంది.

శ్రియా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `గమనం`లో నటిస్తుంది. ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ,మలయాళం ఐదు భాషల్లో తెరకెక్కుతుంది. దీంతోపాటు `ఆర్ ఆర్ ఆర్‌`లో కీలక పాత్ర పోషిస్తుంది. తమిళంలో  `సండక్కరి`లో నటిస్తుంది.

loader