ఆడవాళ్లకి నచ్చిన వారితో బెడ్ షేర్ చేసుకునే హక్కుంది

First Published 11, Nov 2020, 9:14 AM

గత కొంతకాలంగా దాదాపు ప్రతీ హీరోయిన్ ..కాస్టింగ్ కోచ్ విషయమై తన అభిప్రాయాలను ఏదో ఒక సందర్బంలో వెల్లడిస్తూనే ఉంది. అవి కొంత ఘాటుగానూ,కాస్తంత వివాదాస్పందంగానూ ఉంటే బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా దక్షిణాదిలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆండ్రియా కూడా కాస్టింగ్ కోచ్ పై తన అభిప్రాయాలు వెల్లడించింది. ఓ తమిళ పాపులర్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది.

ఆండ్రియా మాట్లాడుతూ...తాను ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులను ఎదుర్కోలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా దర్శకనిర్మాతలు లేదా చిత్ర యూనిట్ సభ్యులు తమకు కమిట్మెంట్ ఇస్తేనే తనకి సినిమా అవకాశం ఇస్తానంటే అలాంటి సినిమా ఆఫర్ తనకు వద్దని నిర్మొహమాటంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పుకొచ్చింది.

అలాగే మహిళలకి వారికి నచ్చిన వారితో బెడ్ షేర్ చేసుకునే హక్కు ఉంటుందని అంతే తప్ప బలవంతంగా అనుభవించడం, వారిపై అత్యాచారం చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడడం వంటివి చేయకూడదని కామెంట్ చేసింది.

ఇక ఆఫర్స్ పేరుతో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే విషయంపై స్పందిస్తూ... అలాంటి వారు అంగీకరించకుండానే మగవారు పడక గదికి పిలుస్తున్నారా అని సూటిగా ప్రశ్నించింది.

అయితే తానూ మీటూ వ్యవహారాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పుకొచ్చారామె. ఇది మార్పు కోసం మంచి సమయంగా భావిస్తున్నానంది.   తాను పెద్దపెద్ద దర్శకుల చిత్రాల్లోనూ, ప్రముఖ నటులతోనూ కలిసి పని చేశానంది.

హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్నా కథా పాత్రల్లోనూ నటిస్తున్నానని చెప్పింది. ప్రతిభ, శ్రమను నమ్ముకున్నానని ఆండ్రియా పేర్కొంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి పాత్రల్లో నటిస్తున్న పలు నటీమణులు తనకు తెలుసని చెప్పింది.

ఇక ఆమె నటించిన 'విశ్వరూపం 2', 'వాడా చెన్నై' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండూ చిత్రాల్లో ఆండ్రియా నటనకు ప్రశంసలు దక్కాయి.

అయితే దీని తర్వాత ఆమె కోలీవుడ్‌లో కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 'బ్రోకెన్‌ వింగ్‌' అనే పుస్తకాన్ని రాసింది.

ఆండ్రియా మాట్లాడుతూ.... 'పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీన్ని భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.

తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా. ఈ బాధలోనే 'బ్రోకెన్‌ వింగ్‌' పుస్తకాన్ని రాశా. ఈ సమస్యల నుంచి బయటపడేందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నా' అని చెప్పారు.

తడాఖా, గృహం వంటి చిత్రాలతో హీరోయిన్‌ ఆండ్రియా జెరెమియా అందరికీ సుపరిచితమే. తమిళ్‌లో మాంచి మాస్‌ ఇమేజ్ ఉన్న ఆండ్రియా నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి.

తమిళ సినిమాల్లోనే కాదు తెలుగు సినిమాల్లోనూ ఈమె నటించింది. తడాఖా, గృహం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కమల్ హాసన్ సరసన విశ్వరూపంలో నటించి బాగా పాపులర్ అయింది.

అలాగే యుగానికి ఒక్కడు, పూజ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయం అయింది. యుగానికి ఒక్కడు సినిమా రిలీజై ఇంతకాలం అయ్యినా ఆమెను తెలుగువారు మర్చిపోలేదు.

ఆండ్రియా జెరెమియా తాజా చిత్రం టైటిల్ 'నో ఎంట్రీ'. ఈ సినిమా పోస్టర్ ఇప్పటికే రిలీజై మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడా బిజినెస్ బాగానే జరుగుతోంది.

ఇక 'వడచెన్నై' చిత్రంలో ఆండ్రియా పడక సీన్లలో కాస్త శృంగారభరితంగా నటించింది. ఆ సీన్‌ దృశ్యాల్లో చాలావాటిని తొలగించారు. కానీ ఆ తొలగించిన సీన్లన్నీ సోషల్‌ మీడియాలో లీక్‌ అయి ఆండ్రియాను దిగ్ర్భాంతికి గురిచేసింది.

ప్రస్తుతం ‘అరన్‌మనై-2’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆండ్రియా మాట్లాడుతూ ‘వడచెన్నై’ చిత్రంలో పడక సీన్లలో నటించి తప్పుచేశానని అంది.

ప్రస్తుతం బెడ్‌రూమ్‌ సీన్లతో ఉన్న కథా చిత్రాల్లో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

మంచి కథ, మంచి పాత్రలో నటించే ఆఫర్లు వస్తే తన పారితోషికాన్ని తగ్గించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆండ్రియా తెలిపింది. తెలుగులోనూ ఆసక్తి  ఉందని తెలియచేసింది.

తమిళ నటుడు ఆర్య, రాశీఖన్నా, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న కామెడీ, హారర్‌ సినిమా ‘ఆరణ్మనై 3’. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ పునఃప్రారంభమైంది.

ఈ చిత్రం షూటింగ్‌ గత ఏడాదే ప్రారంభమైనా కొవిడ్‌తో ఆగిపోయింది. ఆండ్రియా, కోవై సరళ  కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సుందర్‌ సీ ఈ చిత్రానికి దర్శకులు.

ఆండ్రియా ‘కా’ అనే చిత్రంలో వైల్ట్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం క్రూరమృగాలు తిరిగే దట్టమైన అడవిలో నెలరోజులపాటు జరిగిన షూటింగ్‌లో పాల్గొనటం వింత అనుభవమని అందాలభామ ఆండ్రియా చెబుతోంది. షాలోమ్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై జాన్‌ మేక్స్‌, జోన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాంజిల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.