పొడుగ్గా ఉంటే పిచ్చి.. సెక్సీ మగాళ్లంటే ఇష్టం.. యాంకర్‌ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్‌

First Published 12, May 2020, 9:51 AM

ఇటీవల కాలంలోయాంకర్లు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన యాంకర్స్‌ ఆన్‌లైన్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్య్వూలలో ఆసక్తికర కామెంట్లు చేస్తూ తమ ఫేం కాపాడుకుంటున్నారు. తాజాగా యాంకర్‌ విష్ణు ప్రియ తనకు ఎలాంటి మగాళ్లు ఇష్టమో వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సుడిగాలి సుధీర్‌తో కలిసి పోరా పోవే షోలో సందడి చేసింది యాంకర్‌ విష్ణు ప్రియ. ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ..  ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన అయితే నాకు లేదు.. మరో నాలుగేళ్ల తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తా. ఓ మహిళగా కుటుంబ బాధ్యతలు నిర్వహించాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదనుకుంటున్నా. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా బాధ్యతే మరొకరు చూడాలి. అలాంటిది నేను కుటుంబ బాధ్యత చూడటం ఇప్పట్లో సాధ్యం కాదు.

అదే సమయంలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా వివరించింది ఈ బ్యూటీ. తనను చేసుకునేవాడికి దేవుడికి ఉన్నంత ఓర్పు కావాలంట. ఎందో కూడా కారణం వివరించింది విష్ణు ప్రియ. తనను భరించాలంటే ఆ మాత్రం ఓర్పు అవసరమని చెపుతుంది ఈ బ్యూటీ.

అంతేకాదు చూడటానికి చాలా అందంగా ఉన్నవాడినే తాను ఇష్టపడతానని చెప్పింది. చాలా పొడుగ్గా ఉన్న కుర్రాళ్లంటే తనకు ఇష్టమని, అరబిక్‌ ఫేస్‌ కట్స్‌తో హాట్ ఉన్న కుర్రాళ్లంటే తనకు పిచ్చి అని చెప్పింది విష్ణు ప్రియ. చూడగానే చెమటలు పట్టించేంత హాట్ ఉన్న కుర్రాళ్లంటే తనకు ఇష్టమని షాకింగ్ కామెంట్స్ చేసింది.

హాట్ లుక్స్‌ తో ఉన్న కుర్రాడు తనకు ఎదురుపడితే వెంటనే వెళ్లి యుఆర్‌ హాట్ అని చెప్పేస్తానంటుంది ఈ బ్యూటీ. అయితే హైదరాబాద్‌లో అలాంటి వాళ్లు చాలా తక్కువ అని నిరుత్సాహం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. అయితే అలాంటి వారు కనిపిస్తే మాత్రం వాళ్లను చూసి నేత్రానందం పొందుతానని చెప్పింది.

loader