పొట్టి జీన్స్ లో తొడలు చూపిస్తూ యాంకర్ వర్షిణి హాట్ యాంగిల్
First Published Dec 22, 2020, 10:59 AM IST
బుల్లితెరపై హాట్ యాంకర్స్ ఇమేజ్ తెచ్చుకున్న వారిలో వర్షిణి సుందరరాజన్ ఒకరు. ఈ హైదరాబాద్ అమ్మాయి బుల్లితెరపై బాగానే సక్సెస్ అయ్యారు. అనసూయ, రష్మీ, శ్రీ ముఖి తరువాత ఆ స్థాయిలో వర్షిణి గుర్తింపు తెచ్చుకున్నారు.

నిలువెత్తు అందాలతో బుల్లితెరపై కేక పుట్టించే అందాలతో రెచ్చెగొట్టే వర్షిణికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పొట్టి దుస్తులలో వర్షిణి సాలిడ్ ఫిగర్ బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ అని చెప్పాలి. ఢీలో షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఢీ వేదికపై జబర్థస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఈమె లవ్ ట్రాక్ బాగానే క్లిక్ అయ్యింది. రష్మీ- సుధీర్ ల లవ్ ట్రాక్ కి పోటీగా వీరిద్దరూ రొమాన్స్ చేశారు. హైపర్ ఆది, వర్షిణి రొమాన్స్ ఢీ షోకి అదనపు ఆకర్షణ అయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?