స్లీవ్ లెస్ గౌన్ లో కౌంట్ లెస్ వర్షిణి అందాలు...  బిగువైన యద అందాలతో చెమటలు పట్టిస్తున్న బేబీ!

First Published Jun 4, 2021, 7:30 PM IST

వర్షిణి సుందరరాజన్ బుల్లితెరకు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు యాంకర్స్ లో టాప్ ఫైవ్ లో వర్షిణి పేరు ఉంటుంది. రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి స్టార్ యాంకర్స్ తరువాత స్థానం వర్షిణిదే.