వేగాస్ లో వర్షిణి మతిపోగొట్టేలా ధగధగ మెరుపులు.. దీపాల వెలుగుల్లో నాభి సొగసు చూపిస్తున్న హాట్ యాంకర్
హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది.
హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది.
ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.
వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి.
కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది.
తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది. యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో తగ్గడం లేదు. ప్రస్తుతం వర్షిణి అమెరికాలోని డల్లాస్ నగరంలో రచ్చ రచ్చ చేస్తోంది.
ఇటీవల వర్షిణి యుఎస్ లో జరిగిన నాటా సంబరాల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంకా వర్షిణి అక్కడే ఉంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా వర్షిణి వేగాస్ నగరంలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని ఫ్యాన్స్ తో పంచుకుంది.
వేగాస్ లో ఓ బ్రిడ్జిపై నిలబడి దీపాల వెలుగుల్లో రాత్రి వేళ ఫుల్ జోష్ లో ఉంది. బిగుతైన బ్లాక్ టాప్ ధరించిన వర్షిణి.. నడుము నాభి సొగసు చూపిస్తూ అదరహో అనిపిస్తోంది. వర్షిణి ఫొటోస్ కి నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్, ఫైరీ ఎమోజీలు జోడిస్తునారు.