శ్రీముఖి.. ఈ అందాల ఆరబోత బిగ్ బాస్ కోసమే..?

First Published 8, Jul 2019, 4:52 PM

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి. 

తన బోల్డ్ కామెంట్స్ తో టీవీ షోలలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

అలానే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా కంటెస్టంట్ గా కనిపించబోతుందని  సమాచారం.

దాదాపు వంద రోజులు పాటు సాగే ఈ షో కోసం మరింత గ్లామరస్ గా  కనిపించాలని అనుకుంటోంది.

దీనికోసం స్పెషల్ డైట్స్ చేసి మరీ బాగా బరువు తగ్గింది.

దీంతో ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ తన ఫోటోలను  అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

తాజాగా మరికొన్ని ఫోటోలను పెట్టింది.

తాజాగా మరికొన్ని ఫోటోలను పెట్టింది.

ఈ ఫోటోలలో ఎంతో హాట్ గా కనిపిస్తూ తన ఫాలోయింగ్ మరింత  పెంచుకుంటోంది.

నిజంగా ఈ అందమంతా బిగ్ బాస్ షో కోసమేనా శ్రీముఖి..?

loader