ఫార్మ్ హౌస్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న వీడియో!

First Published Mar 22, 2021, 4:44 PM IST


యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి తన వీకెండ్ ఫార్మ్ హౌస్ లో ప్లాన్ చేశారు. కొంపల్లి దగ్గర గల ఓ ఫార్మ్ హౌస్ కి వెళ్లిన ఆమె నైట్ డిన్నర్, స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ,  ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.