ప్రైవేట్ రిసార్ట్ లో పరువాలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకున్న శ్రీముఖి, హాట్ నెస్ డోసు పెంచేసిందిగా!

First Published Jun 4, 2021, 4:40 PM IST


అందాలు ఆస్వాదించే మనసు నీకుంటే దాచుకోకుండా చూపించడానికి మేము రెడీ అన్నట్లు ఉంది మన బుల్లితెర తార తీరు. ఫేమ్ కోసం, క్రేజ్ కొంచెం స్కిన్ షోలో హద్దులు దాటేస్తున్నారు బుల్లితెర భామలు.