రెండు రోజుల్లో ఆధారాలతో వస్తా.. యాంకర్‌ శ్యామల భర్త..కేసులో మరో ట్విస్ట్

First Published Apr 30, 2021, 3:02 PM IST

యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్ కేసు సరికొత్త మలుపులు తిరుగుతుంది. రెండో రోజుల్లో అన్నీ ఆధారాలతో మీ ముందుకు వస్తానంటున్నాడు శ్యామల భర్త నరసింహారె్డి. ఈ మేరకు ఆయన ఓ వీడియోని పంచుకున్నారు.