అభిజిత్ ని గెలిపించడం కోసం పోరాడుతున్న యాంకర్ రవి...వాళ్ళిద్దరి బంధం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

First Published 11, Nov 2020, 5:38 PM

బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడిప్పుడే ఆసక్తి సంతరించుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం నామినేషన్స్ ఆరుగురు ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి కొనసాగుతుంది.

ఆరియానా, అభిజిత్, సోహైల్, హారిక, మెహబూబ్ మరియు మోనాల్ ఈ వారానికి ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. కాగా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న అభిజిత్ కోసం యాంకర్ రవి బయట ఫుల్ క్యాంపైన్ చేస్తున్నారు.

అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని తనకు ఉన్న మార్గాలను, ప్రభావాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ని దీని కోసం యాంకర్ రవి ఉపయోగించుకుంటున్నారు.

తన ఛానల్ కి గెస్ట్స్ గా వచ్చే సెలెబ్రిటీలు  తమ ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ గా చెప్పేలా ప్రేరేపిస్తున్నారు. గత రెండు ఇంటర్వ్యూలలో గెస్ట్స్ గా వచ్చిన వారి చేత యాంకర్ రవి అభిజిత్ ని ప్రోమోట్ చేయించారు.

తాజాగా దీపావళి పురస్కరించుకొని యాంకర్ వర్షిణి మరియు ఆమె సిస్టర్ సౌజన్య యాంకర్ రవి ఛానల్ కి రావడం జరిగింది. వీరిని అనేక ప్రశ్నలు అడిగిన యాంకర్ రవి చివర్లో బిగ్ బాస్ 4 లో టాప్ 5 కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరని అడిగారు.

దీనికి వర్షిణి అభిజిత్, ఆరియానా, లాస్య, అవినాష్, సోహైల్ అని చెప్పారు. ఈ ఐదుగురిలో నా ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ అని వర్షిణి చెప్పడంతో పాటు మా అక్క ఫేవరేట్ కంటెస్టెంట్ కూడా అభిజిత్ అని ఒక ప్లెజంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు.

నాతో పాటు మనందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ అని యాంకర్ రవి చెప్పడం జరిగింది. యాంకర్ రవి అతనిపై ఇంత ఇంట్రెస్ట్ చూపించడం వెనుక కారణం...అభిజిత్ అతనికి కజిన్ కావడమే. వర్షిణి ఈ విషయం బయటపెట్టగా, అవును అని రవి తెలియజేశారు.

అభిజిత్ తనకు కజిన్ అవుతాడని చెప్పడం ద్వారా యాంకర్ రవి తన అభిమానులు కూడా అభిజిత్ ని సప్పోర్ట్ చేసేలా  చేశారు. అభిజిత్ ని యాంకర్ రవి ఎత్తడం వెనుక ఇంత కథ ఉందన్న మాట.