చెవి జుమ్కీలు, స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో రష్మీ గౌతమ్‌ హాట్‌ పోజులు..ఆయనతో పెళ్లి ప్రపోజల్‌ తెచ్చిన ఫ్యాన్స్

First Published May 22, 2021, 7:15 PM IST

`జబర్దస్త్` బ్యూటీ రష్మీ హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. చెవులకు జుమ్కీలు, స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో పరువాలు పోయింది. ఇలా చూస్తే సెక్సీ యాంకర్‌ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. లేటెస్ట్ రష్మీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.