స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో రష్మీ గౌతమ్‌ పరువాలు.. ఆ పోజిచ్చింది చూడూ.. పిచ్చెక్కిపోవాల్సిందే!

First Published Mar 10, 2021, 1:14 PM IST

`ఎక్స్ ట్రా జబర్దస్త్` యాంకర్‌ రష్మీ లేటెస్ట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో పరువాలు పోయింది. ఇనుప కడ్డీలపై కారు పెట్టి రష్మీ ఇచ్చిన పోజుకి ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. తాజాగా పంచుకున్న రష్మీ హాట్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నాయి. పిచ్చెక్కిస్తూ వైరల్‌ అవుతున్నాయి.