పలుచని చున్నీ కప్పి అసలైన అందాలు చూపిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌ హీరోయిన్‌ అమృతా అయ్యర్‌

First Published Jan 24, 2021, 2:14 PM IST

అమృతా అయ్యర్‌ ఇటీవల కుర్రకారుల కలల రాణిగా మారింది. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రంలో యాంకర్‌ ప్రదీప్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా జరిగిన చిత్ర ప్రమోషనల్‌ ఫంక్షన్‌లో హాట్‌ అందాలతో కనువిందు చేసింది అమృత. తాజాగా ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.