సమాజంతో పని లేదు, నా ఫోటో నా ఇష్టం అంటూ రెచ్చిపోయిన అనసూయ!

First Published Jan 7, 2021, 2:25 PM IST

హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆమె బ్లాక్ డిజైనర్ వేర్ లో సెక్సీ లుక్స్ ఇస్తూ చంపేశారు. అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్ళింది అనసూయ. షూటింగ్స్ తో బిజీగా ఉన్న అనసూయ, భర్త మరియు పిల్లలతో ఆరావళి పర్వతాలను సందర్శించారు.

అందమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అనేక ఫోటోలు అనసూయ పంచుకోవడం జరిగింది. అనసూయ వెకేషన్ పిక్స్ వైరల్ కావడం జరిగింది.

ఐతే ఈ మధ్య అనసూయ పోస్ట్ చేసిన అనేక ఫోటోలకు నెగెటివ్ కామెంట్స్ రావడం జరిగింది. ఆమె కురచ దుస్తులలో కనిపించడంతో నెటిజెస్స్ హాట్ కామెంట్స్ చేశారు.

నెటిజెన్స్ కామెంట్స్ కి సమాధానంగా అనసూయ తాజా ఫోటోలను పోస్ట్ చేసి నెగెటివ్ కామెంట్ చేశారు.

సమాజంలో బరితెగిచడం అంటే మనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం అనే కోట్ పోస్ట్ చేసి... ఎవరేమనుకున్నా పర్లేదు. నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా అంటూ మెస్సేజ్ ఇచ్చింది.

మరి అనసూయ అంతలా తెగించి చెప్పాక కూడా మీరు నెగెటివ్ కామెంట్స్ చేస్తే మీ ఇష్టం. గతంలో కూడా అనసూయ ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది.

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న అనసూయ క్రేజ్ కోసం హాట్ డ్రెస్ లు వేస్తారు. అనసూయ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కారణంగా ఆమెను నెటిజెన్స్ విమర్శిస్తూ ఉంటారు.

నువ్వు పర్ఫెక్ట్ గా ఉండ కుండా సమాజానికి నీతులు చెప్పే అధికారం నీకు ఎక్కడ ఉండాని విమర్శిస్తూ ఉంటారు. ఏది ఏమైనా అనసూయ కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

యాంకర్ గా మరియు నటిగా చేతినిండా ఆఫర్స్ తో అనసూయ కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. అనసూయ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిచడం విశేషం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?