'ముద్దుల రంగమ్మ పొట్టి నిక్కరు అదిరిందమ్మ'... హాట్ ఫొటోలతో అనసూయ న్యూఇయర్ ట్రీట్!
First Published Jan 1, 2021, 5:44 PM IST
యాంకర్ అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. చిన్ని షార్ట్, టి షర్ట్ ధరించి సెక్సీ లుక్ లో ఆమె దర్శనం ఇచ్చారు. అనసూయ న్యూ ఇయర్ విషెష్ చెబుతూ, షేర్ చేసిన ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

2021కి గాను నా ఫస్ట్ పోస్ట్ అంటూ అనసూయ పోస్ట్ చేసిన పిక్ కి హాట్ హాట్ కామెంట్స్ వస్తున్నాయి. అనసూయ నువ్వు చాలా సెక్సీ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, 'నా ముద్దుల రంగంమ్మ పొట్టి నిక్కరు అదిరిందమ్మ, అని మరొకరు కామెంట్ పోస్ట్ చేశారు.

మరొక నెటిజెన్ టాలీవుడ్ షకీలా అంటూ.. శృంగార తార అని అర్థం వచ్చేలా కామెంట్ పెట్టాడు. ఇక సెక్సీ, బ్యూటిఫుల్, హాట్ అంటూ అనేక మంది కామెంట్స్ పెట్టడం జరిగింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?