దివాళి వేడుకలో స్లీవ్ లెస్ టాప్ లో హీటెక్కించిన అనసూయ...టీనేజ్ బేబీలా ఫీలవుతుందా..!

First Published 18, Nov 2020, 9:49 AM

హాట్ యాంకర్ అనసూయ దివాళి వేడుక కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. తన ఇద్దరు కొడుకులు మరియు భర్త భరద్వాజ్ తో సంతోషంగా గడిపారు.

షోలు, షూటింగ్స్ తో బిజీగా ఉండే అనసూయ, పండగ వేళ తన సమయాన్ని కుటుంబానికి కేటాయించారు.

సాంప్రదాయ బట్టలలో, అలంకరించిన ఇంటిలో, దీపాలకాంతిలో అనసూయ అందం మరింతగా పెరిగింది.

పండగ వేళ అనసూయ ధరించిన డ్రెస్ ఒకింత ఆమెను చిన్న పిల్లలా మార్చేసింది.

గ్రీన్ ఫ్రాక్ పై స్లీవ్ లెస్ జాకెట్ ధరించి, పండగ వేళ కూడా ఆమె ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

అనసూయ ధరించిన ట్రెడిషనల్ టైప్ ట్రెండీ డ్రెస్ చూస్తుంటే ఆమె మళ్ళీ టీనేజ్ కి వెళ్ళారా అనిపిస్తుంది.

అనసూయ దివాళి డ్రెస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆమె సోషల్ మీడియా అభిమానులు క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోయారు. అందం అమ్మాయైతే నీలా ఉంటుందే అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక అనేక బుల్లితెర షోలలో బిజీగా ఉన్న అనసూయ జబర్ధస్త్, రంగస్థలం వంటి షోలను కొనసాగిస్తున్నారు. ఆమె పాపులారిటీ రీత్యా ఛానెల్స్ ఆమె వెంటబడుతున్నాయి.

మరో వైపు నటిగా సత్తా చాటుతుంది అనసూయ. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీ చేస్తున్నారు.

రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నారని సమాచారం.