బన్నీ సినిమాని కన్ఫమ్‌ చేసిన అనసూయ.. మరో `రంగమ్మత్త` అవుతుందా?

First Published Apr 22, 2021, 10:45 AM IST

అనసూయ చాలా రోజులుగా అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` చిత్రంలో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ హాట్‌ యాంకర్‌ దాన్ని కన్ఫమ్‌ చేసింది. అయితే ఈ సారి `రంగమ్మత్త`ని మించి అలరించబోతుందట అనసూయ.