టీనేజ్ కొడుకు ఉన్నాడు ఏమిటా పనులు... అనసూయ అతికి నెటిజెన్ స్ట్రాంగ్ కౌంటర్
నటి అనసూయ భరద్వాజ్ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. సదరు ఫోటోలు బోల్డ్ గా ఉన్న నేపథ్యంలో నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
Anasuya bharadwaj
అనసూయ బోల్డ్ యాటిట్యూడ్ కలిగిన నటి. ఒకప్పటి ఈ జబర్దస్త్ యాంకర్ సోషల్ మీడియా పోస్ట్స్ కిరాక్ లేపుతాయి. విపరీతమైన స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. అలాగే వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటుంది.
Anasuya bharadwaj
తాజాగా ఆమె వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. బీచ్ వెకేషన్ కి వెళ్లిన అనసూయ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది. ఆనందకరమైన ఆలోచనలు, కాఫీతో రీ ఛార్జ్ అవుతున్నానని కామెంట్ పోస్ట్ చేసింది.
Anasuya bharadwaj
అంత వరకు బాగానే ఉంది. సదరు ఫొటోలే కొంచెం హాట్ గా ఉన్నాయి. థైస్ కలిపించేలా దారుణమైన ఫోజుల్లో అనసూయ కనిపించింది. ఈ ఫోటోలపై నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నాడు.
Anasuya bharadwaj
అయితే ఓ అభిమాని ఆమెకు హంబుల్ రిక్వెస్ట్ చేశాడు... మీరు అందగత్తెనే అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలాంటి ఫోటోలు షేర్ చేసే ముందు మీకు 13 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు చూస్తాడు అనే విషయం గుర్తు పెట్టుకోండని కామెంట్ చేశాడు.
Anasuya bharadwaj
మరి సదరు అభిమాని అభిప్రాయాన్ని అనసూయ ఎంత వరకు అమలు చేస్తుందో చూడాలి. అనసూయకు పెళ్ళై చాలా ఏళ్ళు అవుతుంది. బీహార్ కి చెందిన సుశాంక్ భరద్వాజ్ ని అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది.
Anasuya bharadwaj
అనసూయ-సుశాంక్ లకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి 13 ఏళ్ల వయసు ఉంటుంది. ఇదే విషయాన్ని ఆమె అభిమాని ప్రస్తావించారు. కాగా గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలంటే ఇవన్నీ తప్పదని అనసూయ సర్ది చెప్పుకుంటుంది.
యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా ఫుల్ బిజీ. ఆమెకు పలు చిత్రాల్లో మంచి పాత్రలు దక్కుతున్నాయి. అనసూయ చేతిలో ఉన్న బడా ప్రాజెక్ట్ పుష్ప 2. ఇది ఆగస్టు 15న విడుదల కానుంది.