మిలమిల మెరిసే అందాల తార అనసూయ.. స్కర్ట్ చిన్నదైతే ఇబ్బందిగా ఉండదా మరి!

First Published Jun 10, 2021, 12:32 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ మిల మిల మెరిసిపోతుంది. తన అందాలతో ప్రకాశిస్తుంది. ఫ్యాన్స్ రొమాంటిక్‌ సాంగేసుకుంటూ అన్ను బేబీ అందాలను ఆస్వాదిస్తున్నారు. అయితే స్కర్ట్ చిన్నదవ్వడంతో తెగ ఇబ్బంది పడుతుంది ఈ అందాల భామ.