ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. తెల్ల పావురంలా అనసూయ..పిచ్చెక్కిస్తున్న సిల్క్ స్మిత లుక్

First Published Dec 24, 2020, 2:28 PM IST

`ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ` అంటూ అనుష్క పాడిన పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అనసూయని చూస్తే అదే పాట గుర్తుకొస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న వైట్‌ డ్రెస్‌ ఫోటోలు చాలా స్పెషల్‌గా నిలిచాయి. నిత్యం హాట్‌గా కనిపించే అనసూయ ఇందులో తెల్ల పావురంలా కనిపిస్త్తూ పిచ్చెక్కిస్తుంది. మరోవైపు సిల్క్ స్మిత లుక్‌లో పిచ్చెక్కిస్తుంది.

ఈటీవీ ప్రసారమయ్యే `జబర్దస్త్` కామెడీ షో కోసం కొత్తగా రెడీ అవుతుంది సెక్సీ యాంకర్‌ అనసూయ. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సుల్లో మెరుస్తూ అభిమానులు ఫిదా చేస్తుంది.

గత వారం పంచుకుంటున్న అనసూయ గ్లామర్ ఫోటోలపై అనేక విమర్శలు వచ్చాయి. ప్యాంట్‌ విప్పేశావా? అంటూ, ఇలా తొడలు చూపిస్తున్నావేంటి? సాంప్రదాయం గురించి   మాట్లాడే నువ్వు.. ఈ వేషాలేంటి? ఇది ఫ్యామిలీ షో.. ఇలా చూపిస్తే ఎలా అంటూ రకరకాలు కామెంట్స్ చేశారు. ట్రోల్‌ చేశారు.

ఇప్పుడు దానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది అనసూయ. మొత్తం కప్పుకుంది. వైట్‌ చోళిలో కనువిందు చేస్తుంది.

అనసూయన ఇలా చూస్తే ఎగిరిపోతే ఎంత బాగుంటుందనే పాటే గుర్తుకొస్తుంది. ఆమె ఫోటో పోజులు కూడా అలానే పెట్టడం విశేషం.

అయితే ఈసారి మాత్రం కాస్త మంచి కామెంట్లని పొందుతుంది అన్ను బేబీ. క్యూట్‌ బేబీ, బ్యూటీఫుల్‌ లాంటి ప్రశంసలను అందుకుంటుంది.

మరికొందరు మరో అడుగు ముందుకేసి `మేడం మీరు ఏపీ, తెలంగాణలో క్వీన్‌ అంటూ కామెంట్‌ చేయడం విశేషం. పండగ భోనాంజా అంటున్నారు.

ఇదిలా ఉంటే అనసూయ హోస్ట్ గా ఈటీవీలో గురువారం ప్రసారమయ్యే `జబర్దస్త్ ` షో అరుదైన మైలురాయిని చేరుకుంది.

నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌.. 400వ ఎపిసోడ్‌ కావడం విశేషం. ఈ విషయాన్ని చెబుతూ అనసూయ ప్రోమోని పంచుకుంది.

ఈ ప్రయాణం అంత ఈజీ కాదని తెలిపింది. ఈ నా ప్రయాణంలో నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో తెలుసుకున్నాను. ఇక ముందుకూడా అలానే ఉంటాను.

జబర్దస్త్ 400వ ఎపిసోడ్‌కి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది అంత సులభం కాని ప్రయాణం. నేను గర్వపడే ప్రయాణం. కంటిన్యూగా ఇందులో భాగం కావడం   అదృష్టంగా భావిస్తున్నా. ధన్యవాదాలు` అని తెలిపింది.

మరోవైపు ఓ గ్లామరస్‌ ఫోటోని పంచుకుంది అనసూయ. సిల్క్ స్మిత పాత్ర ఆధారంగా ఓ సినిమాలో నటిస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో   సిల్మ్ స్మిత తరహా లుక్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేసింది.

ఎప్పుడూ కనిపించిన లుక్‌లో, మరింత గ్లామరస్‌గా ఎదఅందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. ఇందులో అసిస్టెంట్లు అద్దం చూపిస్తుండగా, అనసూయ లిప్‌స్టిక్‌   రాసుకుంటుంది. వెనకాల మరో అసిస్టెంట్ హెయిర్‌ సెట్ చేస్తున్నారు.

పింక్‌ కలర్‌ బ్లౌజ్‌, లెహంగా ధరించి అచ్చు సిల్క్ స్మితని తలపిస్తుంది అనసూయ. ఇది తమిళంలో రూపొందుతున్న సినిమా. విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.

మరోవైపు అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్ర మోషన్‌ని మహేష్‌బాబు విడుదల చేశారు. ఇది గర్భవతి ఇందులో అనసూయ నటిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?