కళ్లల్లో విరహం.. బాడీలో కవ్వింపు..ఇలా అనసూయ అందాలను చూస్తే..(ఫోటోస్‌ వైరల్‌)

First Published Dec 3, 2020, 1:18 PM IST

సెక్సీ టాలీవుడ్‌ యాంకర్‌ అనసూయ ప్రతి గురువారం లేటెస్ట్ ఫోటో షూట్‌లతో మెస్మరైజ్‌ చేస్తుంది. అభిమానులకు కనువిందునిస్తుంది. తాజాగా జబర్దస్త్ కోసం అందాలను ఆరబోస్తూ కవ్వింపులకు దిగుతోంది అనసూయ. ఈ ఫోటోలు నెట్టింట్లో కాకరేపుతున్నాయి. 

`జబర్ధస్త్` షోకి యాంకర్‌గా చేస్తున్న అనసూయ అందరికంటే అందంగా ముస్తాబై అలరిస్తుంది.

షో చూసే ఆడియెన్స్ కామెడీ కంటే అనసూయ గ్లామర్‌ని చూసేందుకే ఆసక్తి చూపుతున్నారు.

సన్నివేశాలకు తగ్గట్టుగా కళ్లతోనే అభినయాన్ని పలికిస్తూ అలరిస్తుంటుంది.

కంటెస్టెంట్లు వేసే పంచ్‌లను తనదైన స్టయిల్‌లో రిసీవ్‌ చేసుకుంటూ, నవ్వులు పూయిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంటుంది.

ఈ షో బాగా ఆదరణ పొందడంలో అనసూయ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా బ్లూ కలర్‌ లెహంగాలో, స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, దానిపై సన్నని పొరల్లాంటి జాకెట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది.

ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.

ఎప్పటిలాగే నెటిజన్లు అనసూయ అందాలను పొగిడేస్తున్నారు.

కళ్లల్లో విరహం.. బాడీలో కవ్వింపు.. అనసూయ అందాలను చూస్తే ఆగడం కష్టమే అంటున్నారు.

అనసూయ సెక్సీ అందాలను చూసి నేత్రానందం పొందుతున్నారు అభిమానులు.

అనసూయ టెలివిజన్‌ షోస్‌తోపాటు సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల తాను నటిస్తున్న `థ్యాంక్‌ యూ బ్రదర్` చిత్ర పోస్టర్‌ని పంచుకుంది. ఇందులో ప్రెగ్నెన్సీలో కనిపించడం విశేషం. తాను మరోసారి గర్బవతి కావడం ఇష్టమే అని   అభిమానులు అడిని ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?