ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా?.. నడుమందాలు, థైస్‌ షోతో హీటెక్కిస్తున్న అనసూయ

First Published 19, Nov 2020, 1:28 PM

అందాల యాంకర్‌ అనసూయ ప్రతి వారం కొత్త ట్రెండీ డ్రెస్సుల్లో ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా నడుమందాలను, థైస్‌ని చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లను రెచ్చగొడుతుంది. ఈ హాట్‌ యాంకర్‌ కొత్త ఫోటోలకు అభిమానులు మత్తెక్కిపోతున్నారు.

అనసూయ ప్రతి వారం `జబర్దస్త్` కోసం ట్రెండీగా ముస్తాబవుతుంది.

ఇటీవల దీపావళి కోసం చీరలో కనువిందు చేసిన ఈ అమ్మడు చీరలోనే అందముందని పేర్కొంది.

ఇప్పుడేమో పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తుంది.

ఈ రోజు(గురువారం) జబర్దస్త్ షో ప్రసారం కానుంది. ఇందులో యాంకర్‌గా అనసూయ కనువిందు చేయనుంది.

దీని కోసం పొట్టి డ్రెస్సులో మెరిసింది అనసూయ.

ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇలాంటి పొట్టి డ్రెస్సులు వేస్తే కామెంట్‌ చేయకుండా ఎలా ఉంటామంటున్నారని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

రోజు రోజుకు అందం పెరుగుతుందని కొందరు..

రోజు రోజుకు అందం పెరుగుతుందని కొందరు..

ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా అనసూయ అని మరికొందరు,

సో సెక్సీ, సో క్యూట్‌ అంటూ చాలా మంది అనసూయ అందాలను పొగుడుతున్నారు.

ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతోపాటు జబర్దస్త్ ప్రోమోని పంచుకుంది. ఇందులో తనదైన స్టయిల్‌లో హాట్‌ హాట్‌ స్టెప్పులేస్తూ అలరిస్తుంది అనసూయ.

loader