అనసూయ బ్యూటీని చీర వర్ణించిన వైనం.. అసలైన అందం అందులోనే ఉందట(లేటెస్ట్ పిక్స్)

First Published 12, Nov 2020, 3:31 PM

నిత్యం ట్రెండీ డ్రెస్‌లో కనువిందు చేసే హాట్‌ యాంకర్‌ అనసూయ.. ఇప్పుడు శారీలో కనువిందు చేసింది. ఈ గురువారం ప్రసారమయ్యే `జబర్దస్త్` షో కోసం పసుపు పచ్చని చీరలో మెరిసింది. ఫోటోలకు పోజులిచ్చింది.  ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

బ్లూ కలర్‌ విత్‌ సన్‌ఫ్లవర్‌తో మేళవించిన బ్లౌజ్‌ ‌, యెల్లో కలర్‌ శారీలో అనసూయ ఫోటోలు మత్తెక్కించేలా ఉన్నాయి.

ఈ సందర్భంగా అనసూయ ఓ భిన్నమైన కామెంట్‌ చేసింది. చీర అనసూయ అందాన్ని వెస్ట్రర్న్ దుస్తులకు చెబుతున్నట్టుగా ఓ పోస్ట్ పెట్టింది. అనసూయ అందాన్ని పొగిడినట్టుగా ఓ పోస్ట్ పెట్టింది.

`డియర్‌ వెస్టర్స్ ఔట్‌ఫిట్‌.. మీరు ఏదైనా చేయండి. కానీ చీరలోనే ఆమె అసలైన అందం దాగుంది` అని చీర చెబుతున్నట్టుగా కామెంట్‌ చేసింది.

అనసూయ ఇలా తన అందాన్ని తానే పొగడటం పట్ల నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

ఇక ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్‌ మీడియాలో విశేషంగా వైరల్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.

శారీలో క్రేజీగా, సెక్సీగా కనిపిస్తున్న అనసూయ