అనసూయవా? లేక సన్నీలియోన్ సిస్టర్‌వా?..`జబర్దస్త్` భామని ఇలా చూస్తే ఎవరైనా అదే అంటారేమో?

First Published May 13, 2021, 3:30 PM IST

`జబర్దస్త్` అనసూయ.. ఎక్స్‌ పోర్న్ బ్యూటీ సన్నీలియోన్‌లా ఉందట. కాదు కాదు .. టాలీవుడ్‌ సన్నీలియోన్‌ అంటున్నారు నెటిజన్లు. ఈ విషయాన్ని అనసూయ కూడా నమ్మలేకపోతుందట. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా అలానే అనిపించకమానదు.