జబర్దస్త్‌కు అనసూయ గుడ్ బై.. కారణమదే!

First Published 29, May 2020, 2:58 PM

తెలుగు టెలివిజన్‌ చరిత్రలో సూపర్‌ హిట్ రియాలిటీ షో ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు జబర్దస్త్‌. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా ఈ షోలో యాంకర్లుగా చేసిన అనసూయ, రష్మీ గౌతమ్‌లకు స్టార్ ఇమేజ్‌ వచ్చింది. అయితే త్వరలోనే అనసూయ ఈ షో నుంచి తప్పకోనుందట.

టాలీవుడ్‌లో బుల్లితెర మీద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన రియాలిటీ షో జబర్దస్త్‌. ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మంది సినిమాల్లోనూ బిజీ అయ్యారు. ఈ షోలో యాంకర్లుగా చేసిన అనసూయ, రష్మిలు కూడా సినిమాల్లో బిజీ అయ్యారు.

ఈ షో కారణంగానే అనసూయ, రష్మిలకు తిరుగులేని ఇమేజ్‌, పాపులారిటీతో పాటు ఆర్థికంగానూ స్థిరపడ్డారు. దీంతో ఈ ఇద్దరు ఆ షోను విడిచిపెట్టకుండా కంటిన్యూ అవుతున్నారు. అయితే తాజాగా ఈ షో నుంచి అనసూయ తప్పుకోనుందన్న వార్త వైరల్ అవుతోంది.

లాక్ డౌన్‌ కారణంగా బుల్లితెరకు సంబంధించిన అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కపడుతుండటంతో త్వరలో షూటింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో అన్ని షోల షూటింగ్‌లు ఒకేసారి .ప్రారంభం అవుతున్నాయని తెలుస్తోంది.

దీంతో స్టార్ యాంకర్లకు డేట్ల సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు. రెండు, మూడు షోలకు యాంకరింగ్  చేసే యాంకర్లకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అనసూయ కొన్ని షోస్‌ను వదులుకోవాల్సి వస్తుందట.

ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉండటంతో అనసూయ జబర్దస్త్‌ నుంచి తప్పుకుంటుదన్న వార్తలు వినిపిస్తున్నాయి. తప్పుకునేందుకు ఇష్టం లేకపోయినా డేట్స్ సమస్య కారణంగా షో నుంచి బయటకు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

అనసూయ స్టానంలో మరో హాట్ యాంకర్ మంజుష షోలోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా అనసూయ బయటకు రావటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

loader