అక్క అనసూయ వర్కౌట్‌తో స్ట్రెస్‌కి బ్రేకప్‌.. చెల్లి రష్మీ కలర్‌ఫుల్‌గా రచ్చ..ఇంతకి ఓట్లు వేశారా?

First Published Dec 1, 2020, 3:36 PM IST

ఎప్పుడూ తమ సెక్సీ అందాలకు ఫోటోల్లో బంధించి అభిమానులకు అప్పనంగా అందించే టాలీవుడ్‌ హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మీ ఈ రోజు మాత్రం చాలా స్పెషల్‌గా కనిపించారు. అనసూయ బిగువైన టీషర్ట్ ధరించి కనువిందు చేస్తే, రష్మీ గౌతమ్‌ ఎప్పటిలాగే కలర్‌ఫుల్‌గా మెరిసింది.

టాలీవుడ్‌లో హాట్‌ అండ్‌ సెక్సీ యాంకర్స్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ, రష్మీ తర్వాతే అని చెప్పాలి. వీరిద్దరు ఓ వైపు మత్తెక్కించే చూపులతో, మరోవైపు కనువిందు చేసే అభినయంతో, ఇంకో వైపు హీటు పెంచే అందాలతో టీవీ తెరపై మెస్మరైజ్‌ చేస్తుంటారు.

ఎప్పటికప్పుడు తమ ఘాటైన అందాలను అభిమానులకు, నెటిజన్లకి వండి వార్చి వడ్డిస్తుంటారు అనసూయ, రష్మి. తాజాగా డిసెంబర్‌ 1(ఈ రోజు) డిఫరెంట్‌గా కనిపించారు. అనసూయ మరింత ఘాటెక్కించింది. రష్మీ మాయ చేస్తుంది.

తాను హోస్ట్ గా చేసే షోస్‌ కోసం ట్రెండీ డ్రెస్‌లో కనిపిస్తూ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తున్న అనసూయ తాజాగా టీషర్ట్ లో కనిపించింది. ఉదయాన్నే వర్కౌట్‌ చేసి రిలాక్స్ అవుతున్న ఫోటోని పంచుకుంది. బ్లూ టీషర్ట్ ధరించి, వర్కౌట్‌ డ్రెస్‌లో కనిపించింది. స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ అయినట్టుగా వెల్లడించింది. స్ట్రెస్‌కి బ్రేకప్‌ చెప్పేసింది. ఈ ఫోటో సమాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది.

మరోవైపు చెల్లి రష్మీ సైతం తానేమీ తక్కువ కాదని నిరూపించుకుంది. స్లీవ్‌ లెస్‌ పింక్‌  డ్రెస్‌ విత్‌ రెడ్‌ లీఫ్‌ డ్రెస్సు ఫోటోని పంచుకుంది.

హలో డిసెంబర్‌ అని పేర్కొంది. అయితే ఇందులో ఏంజెల్‌ లాగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

మరి ఈ బ్యూటీ కూడా ఓటు వేసిందా? అన్నది డౌట్‌. వీరిద్దరు ఓటు వేసి పోస్ట్ పెడితే మరింత మంది ఓటుని వినియోగించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి సామాజిక బాధ్యతని చాటుకుంటారా? కామెంట్లకు పదును పెడతారా? అన్నది చూడాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?