స్కిన్ షో, సెక్సీ లుక్స్ తో మాయ చేస్తోన్న బ్యూటీ!

First Published Aug 16, 2019, 4:06 PM IST

పలు యాడ్ ఫిలిమ్స్ లో మెరిసి వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి అమైరా దస్తూర్. 

(Photo Courtesy_Instagram) పలు యాడ్ ఫిలిమ్స్ లో మెరిసి వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి అమైరా దస్తూర్.

(Photo Courtesy_Instagram) యాడ్ ఫిలిమ్స్ ద్వారా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది.

(Photo Courtesy_Instagram) అలానే తమిళంలో కూడా ధనుష్ సరసన ఓ సినిమాలో నటించింది.

(Photo Courtesy_Instagram) 'మనసుకు నచ్చింది' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది.

(Photo Courtesy_Instagram) రాజ్ తరుణ్ తో 'రాజుగాడు' అనే సినిమా కూడా చేసింది.

(Photo Courtesy_Instagram)అయితే ఈ రెండు సినిమాలు ఆడకపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు.

(Photo Courtesy_Instagram) అయితే సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.

(Photo Courtesy_Instagram) తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Photo Courtesy_Instagram) మనసుకు నచ్చింది సినిమాలో ఈమె చాలా సంప్రదాయబద్ధంగా అగుపించింది.

(Photo Courtesy_Instagram) అలాంటి ఇమేజ్ కు చాలా దూరంగా ఇలా ఫుల్ స్కిన్ షోతో అదరగొట్టేసింది అమైరా.

(Photo Courtesy_Instagram) ఈ తరహా ఫొటోలతో మూవీ మేకర్ల కన్నుల్లో పడుతోందీమె.

(Photo Courtesy_Instagram) మరి వీటి ప్రభావంతో మరిన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుందేమో చూడాలి..!

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?