ఫోటో స్టోరి: టాప్ లేపేసిన అమలాపాల్

First Published 8, Jul 2020, 7:10 PM

ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ అనే తేడా లేకుండా డేర్ చూపించే హీరోయిన్స్ చాలా అరుదు. అయితే ఫైర్ క్రాకర్స్ జాబితాలో మొదట ఉండే పేరు అమలాపాల్. ప్రస్తుతం అమలా పాల్ తన స్వస్థలమైన కేరళలో తన తల్లితో కలిసి స్వీయ నిర్బంధ సమయాన్ని గడుపుతోంది. `అధో అంతా పరవై పోలా`.. `ఆదుజీవితం` చిత్రాలతో బిజీ. అలాగే బంపర్ హిట్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్` రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.వెండితెరపై వేడెక్కించే పాత్రలతో రక్తి కట్టించే ఈమె రియాలిటీలోనూ వేడెక్కించే కామెంట్లతో విరుచుకుపడుతుంటుంది. ఒక కోణంలో చూస్తే అమలాపాల్ లోని స్త్రీ వాది గురించి ఎంత చెప్పినా తక్కువే. తనలోని రెబలియన్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలా డేరింగ్ యాటిట్యూడ్ తో చెలరేగిపోయే ఆమ తన అభిమానులను అలరించటానికి  ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.

ఆ మధ్య కాలంలో తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయిన బ్యూటీ అమలా పాల్. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, జనాలు గుర్తు పెట్టుకునేటంత క్రేజ్ మాత్రం వచ్చింది.

కానీ తెలుగులో చెప్పుకోద‌గ్గ ఆఫర్స్ రాక‌పోవ‌డంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయింది.

ఇక కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎక్కువకాలం కాకుండానే బంధం విచ్చిన్నం అయిపోయింది.

చిత్రంగా  విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.  కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విఐపి2 ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

తెలుగు చిత్రపరిశ్రమలోకి 'బెజవాడ' సినిమా ద్వారా పరిచయమైంది నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో అందాల విందుతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

రామ్ చరణ్ తో 'నాయక్' - అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ - మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ భామ.

హిందీలో మహేష్ భట్ జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో ఆమె నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్లో నటించాలన్న తన కల తీరుతున్నందుకు అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట.

కోలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఈమెను ఎక్కువగా సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాని ఈమె మాత్రం కమర్షియల్ గ్లామర్ రోల్స్ చేయాలనే ఆసక్తితో ఉంది.

సాధారణంగా అమలాపాల్  ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చూసే  ఫోటోలు కూడా అలాంటిదే.  ఈ ఫోటో రెగ్యులర్ సంప్రదాయ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు.. ఎందుకంటే అల్ట్రా మోడరన్ గా ఉంది.. ఓ ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది.

ఇక అమలాపాల్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ ఎప్పటిలాగే అదరకొడుతూంటాయి. డ్రెస్ ను క్యారీ చేసే విధానం.. క్యాజువల్ భంగిమ అదరహో అని ఫ్యాన్స్ తెగ మెచ్చేసుకుంటూంటారు.

ఇటీవల అమలాపాల్ నటించిన ఆమె (ఆడై) చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా ఆమె ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు.

అంతకుముందు మృగం చిత్రంలో మామతో శృంగారం చేసే కోడలి పాత్రలో రక్తి కట్టించింది. అమలా పాల్ కెరీర్ లో ఇలాంటి ఎడ్వంచర్ పాత్రలు ఎన్నో ఉన్నాయి.

వైవాహిక జీవితం తప్పించి,కెరీర్ పరంగా పూర్తి సంతృప్తితో ఉంది. ఎవరూ ఊహించని విధంగా నాన్న ఫేం దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టాక పాల్ ఆ నిర్భంధ జీవితాన్ని కొనసాగించలేకపోయింది.

``పిల్లవాడు తొమ్మిది నెలలకు పెరిగేప్పుడు.. కడుపులో ఏదో పైకి విసిరేసినట్టుగా.. వాంతి అవుతున్నట్టుగా అనిపిస్తుంది.  పిల్లల పుట్టుక దాదాపు స్త్రీ మరణంతో సమానం. ఒకసారి గర్భం ధరించి పిల్లాడిని కన్న తర్వాత కూడా మరోసారి గర్భవతిని చేయడం పురుషుడి పని`` అని అమలా ఆ పోస్టులో పేర్కొంది.

``ఆడదాని ఏకైక పని జనసమూహాన్ని ఉత్పత్తి చేయడమే అనిపిస్తుంది. తాను అనుభవించే బాధలో పురుషుడు భాగస్వామి కానే కాదు`` అంటూ తీవ్రంగానే నిందించింది.

మగాడు తన కామదాహాన్ని.. లైంగిక కోర్కెల్ని తీర్చుకునేందుకు స్త్రీని ఒక వస్తువుగా ఉపయోగిస్తున్నాడు. స్త్రీకి పర్యవసానాలు ఎలా ఉంటాయనే దాని గురించి మగాళ్లు ఏమాత్రం ఆందోళన చెందరు`` అంటూ ఆ పోస్టులో దుయ్యబట్టింది.

ఒక పురుషుడు స్త్రీని నిజంగా ప్రేమిస్తే అసలు ప్రపంచంలో ఇంత అధిక జనాభా ఉండేది కాదని ఆమె పోస్ట్ చెప్పింది. ``అతని మాటల్లో `ప్రేమ` పూర్తిగా అబద్ధం. మగాడు స్త్రీని దాదాపు పశువులా అనుభవిస్తున్నాడు`` ఆమె తన పోస్ట్ ద్వారా చెప్పారు.

కెరీర్ పరరంగా తన సెకండ్ ఇన్నింగ్స్  అదరకొడుతోంది. విఐపి2 ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

తాజాగా అమలాపాల్ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోందంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. కరోనా దెబ్బతో స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే దృష్టి పెడుతున్నారు.

ఇక వ్యక్తిగత జీవితంలో దర్శకుడు సుశీ గణేషన్ పై ఆరోపిస్తూ మీటూ ఉద్యమానికి బాసటగా నిలిచింది పాల్. ఇలాంటి వివాదాలు గొడవలు తన లైఫ్ లో ఎన్నో ఉన్నాయి.

రీసెంట్ గా మరోసారి అంతకుమించిన వివాదాన్ని రాజేసింది పాల్. 1923 సంవత్సరంలో ఖలీల్ గిబ్రాన్ రాసిన `ప్రవక్త` (ది ప్రొఫెట్)  గ్రంధాన్ని అభ్యసించిన అమలాపాల్ సోషల్ మీడియా పోస్టులో  స్త్రీవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది.

స్త్రీని అదుపులో పెట్టుకునే పురుషుడి అహంపై అమలాపాల్ చాలా సంగతులే చెప్పుకొచ్చింది. ది ప్రొఫెట్ లో స్త్రీలకు సంబంధించిన రకరకాల ప్రశ్నలు ఉన్నాయి.

స్త్రీలు-ప్రేమ గురించి.. వివాహం గురించి.. పిల్లల గురించిన ప్రశ్నలున్నాయి. గర్భధారణ ప్రసవంలోని భరించలేని నొప్పి.. స్త్రీ బానిసత్వం.. అవమానం.. ఆర్థిక అవసరాలకు స్త్రీ పురుషుడిపై ఆధారపడటం లాంటి అనేకానేక విషయాలపై ప్రశ్నల్ని సంధించింది ప్రవక్త పుస్తకం అంటూ వివరించింది. గర్భధారణ సమయంలో ఒక మహిళ ఎదుర్కొనే పోరాటాన్ని ఈ పోస్టులో వివరించింది.

నటిగా కంటే వివాదాస్పద సంఘటనలతోనే ఎక్కువగా పాపులర్‌ అయిన నటి అమలాపాల్‌ అని పేర్కొనవచ్చు. కోలీవుడ్‌లో తొలి చిత్రంలోనే చర్చనీయాంశ కథా పాత్రలో నటించి వార్తల్లోకి ఎక్కింది.

అయినా హీరోయిన్ గా నిలదొక్కుకుందంటే ఆమె సంపాధించుకున్న పాపులారిటీనే కారణం అని చెప్పవచ్చు.

కాగా ఆ మధ్య ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్‌ వరకరూ వెళ్లి కలకలం సృష్టించింది. అలా ఆమె ధైర్యానికి పోలీసులతో కూడా ప్రశంసులు అందుకుంది.

ఇకపోతే విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఖర్చు తగ్గుతుందని పాండిచేరిలో రిజిస్టర్‌ చేయించుకుని వివాదాల్లోకి ఎక్కింది.

సమీప కాలంలో వార్తల్లో ఎక్కడా కనిపించని అమలాపాల్‌ తాజాగా మరో సారి  సోషల్ మీడియాకు పనిచెప్పింది. ఆ మధ్యన కొన్ని ఫొటోలు, వీడియో తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఆడై చిత్రం తరువాత అమలాపాల్‌ నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. కాగా ఈ సంచలన నటి నటించిన అదో అందపరవై పోల చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది.

loader