సెక్సీ ఫోజులతో కిక్కిస్తున్న సీనియర్ బ్యూటీ..!!

First Published 19, Aug 2020, 3:38 PM

ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయని హీరోయిన్స్ ల్లో అమలాపాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు నిరంతరం జిమ్... యోగా సెషన్స్ కి సంబంధించిన ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ యువతరానికి టచ్ లోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్ స్టాలో రకరకాల లుక్ లతో ఆవిరులు పుట్టించడం ఈ అమ్మడి ప్రత్యేకత. అనేక హిట్ సినిమాలలో నటించినా.. సరైన బ్రేక్ రాలేదు. బెజవాడ, నాయక్ వంటి సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్ కోసం చాలానే శ్రమించింది. అడపాదడపా ఫ్లాప్ హీరోలు అవకాశాలిచ్చారే కానీ స్టార్ డమ్ ఉన్న హీరో ఎవరూ అవకాశం ఇవ్వకపోవడం కెరీర్ కి మైనస్ అయ్యింది. అయినా పట్టువదలక తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా ఆమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిపై తెరపై ఆమె కనిపించేలోగా ఓ లుక్కేయండి.

ఆన్ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ అనే తేడా లేకుండా డేర్ చూపించే హీరోయిన్స్ చాలా అరుదు. అయితే ఫైర్ క్రాకర్స్ జాబితాలో మొదట ఉండే పేరు అమలాపాల్.

ప్రస్తుతం అమలా పాల్ తన స్వస్థలమైన కేరళలో తన తల్లితో కలిసి స్వీయ నిర్బంధ సమయాన్ని గడుపుతోంది.

`అధో అంతా పరవై పోలా`.. `ఆదుజీవితం` చిత్రాలతో బిజీ. అలాగే బంపర్ హిట్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్` రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వెండితెరపై వేడెక్కించే పాత్రలతో రక్తి కట్టించే ఈమె రియాలిటీలోనూ వేడెక్కించే కామెంట్లతో విరుచుకుపడుతుంటుంది. ఒక కోణంలో చూస్తే అమలాపాల్ లోని స్త్రీ వాది గురించి ఎంత చెప్పినా తక్కువే.

తనలోని రెబలియన్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలా డేరింగ్ యాటిట్యూడ్ తో చెలరేగిపోయే ఆమ తన అభిమానులను అలరించటానికి  ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.

ఆ క్రమంలోనే సోషల్ మీడియాల్లో తనకు ఫాలోయింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. నిరంతరం శ్రమిస్తూ టోన్డ్ బాడీతో ఫిలింమేకర్స్ కి ఫీలర్స్ వదులుతూ టచ్ లో ఉంది.

ఆ మధ్యన జిమ్ లో డంబెల్స్ ఎత్తి తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోని అమలా పాల్ షేర్ చేసింది. వైట్ ఆడిడాస్ స్పోర్ట్ టాప్.. బ్లాక్ ట్రాక్ లో  పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో మురిపిస్తోంది.

ఇటీవల టాలీవుడ్ నుంచి ఓ నిర్మాత అమ్మడికి ఫోన్ టచ్ లోకి వెళ్లాడట. బహుశా ఆ ప్రాజెక్ట్ గురించి తొందర్లోనే అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి.

అంతవరకూ అమలాపాల్ రాకెట్ స్పీడ్ తో ఇంటర్నెట్ లో దూసుకుపోతుందనడంలో సందేహమేం లేదంటున్నారు అభిమానులు.

జీవితంలో ఎన్నో చూసి ఎంతో ఎత్తుకు ఎదిగేసిన అమలాపాల్ కి ఇప్పుడు కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తేవడం కష్టమేమీ  కాదు.

అసలు ఈ అమ్మడి ఎత్తుగడలు చూస్తేనే అర్థమవుతోంది. లైఫ్ కి సంబంధించిన రకరకాల ఇష్యూస్ తర్వాత తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు అమలాపాల్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

బెంజి కార్ పన్ను తగ్గుతుందని యానాం వెళ్లి కొనుక్కున్నా.. మొన్నటికి మొన్న నగ్న కాన్సెప్టుతో `ఆమె` లాంటి వివాదాస్పద సినిమాలో నటించినా ఈ అమ్మడికే చెల్లింది.

ఏదైతేనేం.. పాల్ ఇచ్చే ట్రీట్ ని మొహమాట పడక యూత్ అంతే తపనతో క్యాచ్ చేస్తోంది.

ఆ మధ్య కాలంలో తెలుగులో వరస సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయిన బ్యూటీ అమలా పాల్. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, జనాలు గుర్తు పెట్టుకునేటంత క్రేజ్ మాత్రం వచ్చింది.

కానీ తెలుగులో చెప్పుకోద‌గ్గ ఆఫర్స్ రాక‌పోవ‌డంతో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయింది.

ఇక కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే పాతికేళ్లు కూడా నిండకుండా దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎక్కువకాలం కాకుండానే బంధం విచ్చిన్నం అయిపోయింది.

చిత్రంగా  విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.  కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విఐపి2 ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

తెలుగు చిత్రపరిశ్రమలోకి 'బెజవాడ' సినిమా ద్వారా పరిచయమైంది నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో అందాల విందుతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

రామ్ చరణ్ తో 'నాయక్' - అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ - మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ భామ.

హిందీలో మహేష్ భట్ జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో ఆమె నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్లో నటించాలన్న తన కల తీరుతున్నందుకు అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట.

కోలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఈమెను ఎక్కువగా సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాని ఈమె మాత్రం కమర్షియల్ గ్లామర్ రోల్స్ చేయాలనే ఆసక్తితో ఉంది.

సాధారణంగా అమలాపాల్  ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చూసే  ఫోటోలు కూడా అలాంటిదే.  ఈ ఫోటో రెగ్యులర్ సంప్రదాయ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు.. ఎందుకంటే అల్ట్రా మోడరన్ గా ఉంది.. ఓ ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది.

ఇక అమలాపాల్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ ఎప్పటిలాగే అదరకొడుతూంటాయి. డ్రెస్ ను క్యారీ చేసే విధానం.. క్యాజువల్ భంగిమ అదరహో అని ఫ్యాన్స్ తెగ మెచ్చేసుకుంటూంటారు.

ఇటీవల అమలాపాల్ నటించిన ఆమె (ఆడై) చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా ఆమె ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు.

2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో మనస్పదర్థలతో విడిపోయారు. అమలాపాల్‌కు ఉన్న ఎఫైర్స్‌ కారణంగానే వీరి మధ్య వివాదం జరిగినట్టుగా అప్పట్లో కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇప్పటికే ఆమె సినిమాతో న్యూడ్‌గా నటించి అందరికీ షాక్‌ ఇచ్చింది అమలా పాల్‌. గతంలో కేవలం గ్లామర్ క్యారెక్టర్స్‌ కు మాత్రమే పరిమితమైన అమలా, విడాకుల తరువాత స్పీడు పెంచింది. పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ తోపాటు బోల్ఢ్ సీన్స్‌కు కూడా సై అంటోంది.

పీరిడియాక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలా పాల్‌ హాట్ హాట్ సీన్స్‌లో కనిపించనుందన్న టాక్‌ వినిస్తోంది. ఈ షోలో అమలతో పాటు తహిర్‌ రాజ్‌ బసిన్‌, అమృత పూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అమలా పాల్‌ కూడా డిజిటల్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. అది కూడా ఓ బోల్డ్ వెబ్‌ సిరీస్‌లో అమలా పాట్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందట. హిందీలో రూపొందనున్న ఈ వెబ్‌ సిరీస్‌ను మహేష్ భట్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అంతకుముందు మృగం చిత్రంలో మామతో శృంగారం చేసే కోడలి పాత్రలో రక్తి కట్టించింది. అమలా పాల్ కెరీర్ లో ఇలాంటి ఎడ్వంచర్ పాత్రలు ఎన్నో ఉన్నాయి.

loader