పవన్ హీరోయిన్ అను ఇమ్మానియేల్ తో అల్లు శిరీష్ డేటింగ్... పెళ్లి భాజా మోగిస్తారా ఏంటి?

First Published Mar 30, 2021, 1:40 PM IST


అల్లువారి అబ్బాయి శిరీష్ ప్రేమలో పడ్డాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అల్లు శిరీష్, మలయాళ బ్యూటీ అను ఇమ్మానియేల్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు భగ్గుమంటున్నాయి.