వెస్ట్రన్‌ లుక్‌లో బన్నీ, రాయల్‌ లుక్‌లో శిరీష్‌.. అన్నాదమ్ముల హంగామా మామూలుగా లేదుగా

First Published Dec 8, 2020, 8:53 PM IST

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి నిహారిక వివాహానికి ఒక్క రోజే టైముంది. దీంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌పూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆటాపాటలతో ఆడిపాడుతున్నారు. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. మంగళవారం వారంతా స్పెషల్‌ డిజైనింగ్‌వేర్స్ ధరించి హంగామా చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ రాయల్‌ లుక్‌లో సందడి చేశారు. 

నిహారిక మ్యారేజ్‌ బుధవారం సాయంత్రం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో జరుగబోతుంది. గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌రావు   తనయుడు చైతన్యతో నిహారి మ్యారేజ్‌ జరుగుతుంది.

దీంతో ఇప్పటికే మెగాఫ్యామిలీ, బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. స్పెషల్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్స్ లో ఉదయ్‌పూర్ కి వెళ్ళారు. ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు   శిరీష్‌, అల్లు అరవింద్‌, వరుణ్‌ తేజ్‌, నిహారిక, నాగబాబు, వైష్ణవ్‌ తేజ్‌, కళ్యాణ్‌ దేవ్‌ ఇలా అందరు చేరుకున్నారు.

వెళ్లిన వెంటనే సందడి స్టార్ట్ చేశారు. అక్కడ తెలుగు పాటలకు, చిరంజీవి, పవన్‌, చెర్రీ, బన్నీ పాటలకు స్టెప్పులేశారు.

మరోవైపు డిజైనర్‌ వేర్‌ ధరించి రాయల్‌ లుక్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. వీరి స్పెషల్‌ ఫోటో షూట్‌ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా స్లయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వెస్ట్రన్‌ కాజ్వల్స్ లో మెరిసారు. వైట్‌ షర్ట్, బ్లాక్‌ ప్యాంట్‌ వేసుకుని మరింత స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు.

దీంతోపాటు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్‌ రాయల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కూడా ఫోటోలకు రెచ్చిపోయి పోజులిచ్చాడు.

ఓ వైపు బన్నీ, మరోవైపు శిరీష్‌ తెగ హంగామా చేస్తున్నారు. వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?