చీర పైకి ఎగగట్టి, బొడ్డు చూపిస్తూ.. కరాటే చేస్తున్న బన్నీ భామ ఆదా శర్మ!

First Published Mar 23, 2021, 3:34 PM IST

సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది ఆదా శర్మ. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చాల భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆదా శర్మ వీడియోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతూ ఉంటాయి.