ఓ వైపు శారీలో, మరోవైపు టాప్‌ పైకెత్తి.. నాభి చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బన్నీ భామ శ్రద్ధా దాస్‌..

First Published Feb 28, 2021, 10:46 AM IST

`ఆర్య2`లో గ్లామరస్‌ బ్యూటీగా కుర్రాళ్ల మతిపోగొట్టిన శ్రద్ధా దాస్‌ ఈ మధ్య తన నడుముపై ఫోకస్‌ పెట్టింది. ఓ వైపుచీరలో, మరోవైపు టాప్‌ పైకిత్తి నాభి చూపిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. హాట్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుని ఖుషీ అవుతుంది. ప్రస్తుతం శ్రద్ధా గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.