ఫస్ట్ డే అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు.. టాప్ 25
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ముఖ్యంగా ఎపి - నైజాం ఏరియాల్లో కలెక్షన్స్ డోస్ పెరుగుతోంది. పెద్ద సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక సైరా సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఏపి - నైజాం ఏరియాల్లో ఫస్ట్ డే అత్యధిక షేర్స్ అందుకున్న సినిమాలు ఇవే..
25. అత్తారింటికి దారేది * 10.75 Cr
24. సరైనోడు 10.96 కోట్లు
రజినీకాంత్ 2.0 - 12.43 Cr
21. బ్రూస్ లీ 12.66 Cr
20. బ్రహ్మోత్సవం 13.06 Cr
19. శ్రీమంతుడు - 14.72 Cr
18. స్పైడర్ - 15.3 Cr
17. నా పేరు సూర్య - 16.28 Cr
15. రంగస్థలం - 19.49 Cr
రంగస్థలం - ఓపెనింగ్ రోజు రూ.43 కోట్లు రాబట్టిన ఈ సినిమా తొలివారంలో రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. డిస్ట్రిబ్యూటర్లకు రూ.80 కోట్ల షేర్ మిగిల్చింది.
14. జనతా గ్యారేజ్ 20.49 Cr
13. సర్దార్ గబ్బర్ సింగ్ - 20.92 Cr
12. భరత్ అనే నేను - 21.74 Cr
11. జై లవ కుశ 21.81 Cr
10. కాటమరాయుడు - 22.27కోట్లు
9. బాహుబలి 1 - 22.4 Cr *
8. ఖైదీ నెం .150 - 23.24 Cr
7. మహర్షి 24.18 Cr
వినయ విధేయ రామ- 26.03 Cr
5. అజ్ఞాతవాసి - 26.36 Cr
4. అరవింద సమేత - 26.6కోట్లు
3. సాహో 36.53కోట్లు
2. సైరా 37.28 కోట్లు
1. బాహుబలి 2 42.87 కోట్లు