తల్లయ్యాక తొలిసారి ఇలా, డీప్ క్లీవేజ్ అందాలతో హాట్ నెస్ అమాంతం పెంచేసిన అలియా భట్.. షాకింగ్ లుక్ వైరల్
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.
అలియా రణబీర్ జంటకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో గడుపుతోంది. త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అలియా వర్కౌట్స్ మొదలు పెట్టింది. ఇటీవల వెల్లకిలా వేలాడుతూ ఆసనాలు చేస్తున్న పిక్స్ ని అలియా అభిమానులతో పంచుకుంది.
జీవితాల్లోకి పాపాయి రావడంతో.. రణబీర్ ఫ్యామిలిలో సంతోషాలు మిన్నంటుతున్నాయి. రణబీర్ ఫ్యామిలీ మొత్తం ఇటీవల క్రిస్టమస్ సెలెబ్రేట్ చేసుకుంది. తాజాగా అలియా భట్ షాకింగ్ లుక్ నెట్టింట దుమారం రేపుతోంది.
తల్లయ్యాక తొలిసారి అలియా భట్ ఘాటైన ఫోజులతో అందాలు ఆరబోసింది. అలియా లేటెస్ట్ లుక్, ఎద అందాలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కుర్ర హృదయాలు గల్లంతయ్యేలా అలియా డీప్ నెక్ గౌన్ లో మంటలు రేపుతోంది.
తల్లయ్యాక అలియా భట్ లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ తన లైఫ్ చాలా లవ్ బ్రేకప్స్ తర్వాత అలియా భట్ ని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. రణబీర్ కపూర్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'యానిమల్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక అలియా భట్ ప్రెగ్నన్సీ కోసం ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుంది. త్వరలో తాను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేసేందుకు అలియా రెడీ అవుతోంది. ఎన్టీఆర్, కొరటాల చిత్రంలో అలియా నటించాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది.