పలుచని వైట్‌ గౌనులో పరువాలు పోతూ నడుమందాలు చూపిస్తున్న అక్షతా శ్రీనివాస్‌..(ఫోటోలు)

First Published Feb 22, 2021, 2:47 PM IST

హాట్‌ బ్యూటీ అక్షతా శ్రీనివాస్‌ ఇప్పుడిప్పుడే తెలుగులో ఎదుగుతోంది. `సురభి 70ఎంఎం`, `గంధర్వ` చిత్రాల్లో నటిస్తున్న అక్షతా గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది. పలుచని డ్రెస్‌లో అందాలు చూపిస్తూ హోయలు పోయింది. నడుము ఒంపుల సొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. అక్షతా శ్రీనివాస్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.