వైరల్ ఫొటోలు : నాగ్ తో చేసినా నో బ్రేక్, దాంతో అర్ద నగ్నంగా రెచ్చిపోతోంది

First Published 12, May 2020, 9:44 AM

తాము నటిస్తున్న భాషలో కాకుండా ప్రక్క భాషలోకు ఎంట్రీ ఇవ్వాలంటే... తమ సినిమాలు సూపర్ హిట్ కావాలి. అందులో తన క్యారక్టర్ కు మంచి పేరు రావాలి. అయితే అది కమర్షియల్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కాస్తంత కష్టమైన పనే. ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ ప్రదర్శన కు ఇచ్చిన విలువ..నటనకు పెద్దగా ఉండదు. అలాంటప్పుడు మిగతా లాంగ్వేజ్ ల వాళ్ల కళ్లు పడేలా.. గమనించే పనులు కొన్ని చేయాలి. ఆ రూట్ లోనే ప్రయాణం పెట్టుకుంది అక్షర గౌడ్. అంతలా ఈ భామ శృంగార ఫోటోలు కవ్వించేలా వదులుతున్నారు. తన అభిమానులనీ తన వలపుల వలలో ముంచేసే ప్రయత్నం చేస్తోంది.  హాట్‌ హాట్‌గా ఎలా అందాలారబోస్తూ... మోస్ట్‌ స్పైసీయెస్ట్‌ లుక్స్‌తో గాలమేస్తోంది. ఈ గాలంలో మన దర్శక, నిర్మాతలు పడితే, పాపకి పండగే మరి. చూడాలి. ఈ లోగా మీరు ఈమె లేటెస్ట్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేయండి.

తెలుగులో మన్మధుడు 2 మొదటి సినిమా కానీ, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. విజయ్‌ నటించిన 'తుపాకీ' మూవీలోనూ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది.

అంతకు ముందు బోగన్, విజయ్ తుపాకీ, చిత్రంలో కూడా గెస్ట్‌గా మెరిసింది. బెంగళూర్‌కు చెందిన ఈ బ్యూటీ అందాలను ఆరబోయటానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పదని తన ఫొటోలు  చూసిన వారికి అర్ధం అవుతుంది.

అజిత్‌ హీరోగా నటించిన ఆరంభం చిత్రంలో ఈత దుస్తుల్లోనూ తడి తడి అందాలతో అలరించింది.

మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన అక్షరాగౌడ హిందీ చిత్రాల్లోనూ నటించింది.

ప్రస్తుతం మాతృభాషలో నటిస్తున్న అక్షరాగౌడ తమిళంలో ముఖ్య పాత్రలో నటించిన మాయవన్‌ చిత్రం పేరు తెచ్చి పెట్టింది.

ఆ మధ్యన  కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. వర్తమాన నటుడు ధృవరాజకు జంటగా నటించడానికి రెడీ అయ్యింది. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరించిన పర్కో మెగా ఫోన్‌ పట్టారు. ఈ చిత్రానికి మీరినాల్‌ దండిక్కపడువీర్‌ అనే టైటిల్‌ పెట్టి వదిలారు. ఆ సినిమా కూడా కలిసిరాలేదు.

ఇది కుట్రం–23 చిత్రం తరహాలో క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం . ఇందులో హీరో, హీరోయిన్లిద్దరూ అసిస్టెంట్‌ కమిషనర్లుగా నటించారు. చిత్రంలో హీరో ధృవరాజ్‌తో పాటు నటి అక్షరాగౌడకు కూడా భారీగానే యాక్షన్‌ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

అక్షయ్ గౌడ్ ని చూసిన వారు...కొంతమందికి ఒంటి నిండా అందం ఉంటుంది. కాస్తోకూస్తో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంటుంది. కానీ అదృష్టమే ఆవగింజ అంత ఉంటుంది ఆ కేటగిరిలోకు ఆమె వస్తుందంటున్నారు.

అందుకే ఎంత అందమున్నా, దాన్ని వెండితెర నిండా పరవలేరు. తప్పని పరిస్థితుల్లో సోషల్ మీడియాకే పరిమితం అవుతుంటారు. ఈ కేటగిరిలో ఓ నేహాశర్మను, ఇంకాస్త ముందుకెళ్తే అక్షర గౌడను చెప్తూంటారు.

మంచి మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ కన్నడ పిల్లకు ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో స్టార్ డమ్ దక్కలేదు.

తమిళ, హిందీ, కన్నడ సినిమాలు చేసిన ఈ అమ్మాయి ఎక్కడా క్లిక్ అవ్వలేకపోయింది. అందుకు తనకేమీ బాధ లేదంటోంది.

నాగార్జున నటించిన మన్మథుడు-2లో ఓ చిన్న పాత్ర కూడా పోషించి, తెలుగుతెరపై కూడా అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అక్షర అందాలు అరకొరగానే ప్రేక్షకులకు గుర్తున్నాయి.

దీంతో ఈమె ఇప్పుడు పూర్తిగా ఫొటోషూట్లు, సోషల్ మీడియానే నమ్ముకుంది. ఆ క్రమంలో ఆమె ప్రయత్నాలు చేస్తోంది.

ఓవైపు వచ్చిన సినిమాల్ని ఒప్పుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన ఒంపుసొంపుల్ని చూపిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.

కనీసం ఈ హాట్ ఫొటోలైనా ఈమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయేమో అని ఆశగా చూస్తోంది.

క్రిష్ నిర్మాణంలో రూపొందుతున్న  వెబ్ సిరీస్ లో నవదీప్ తో పాటు అక్షర గౌడ మరియు రాజాలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

బోల్డ్ వెబ్ సీరిస్ లలో కూడా నటించటానికి ఆమె రెడీ అంటోంది. ఖాళీగా ఉండటం కన్నా తనకు ఇష్టమైన నటనలో బిజీగా ఉండటం ఇష్టం అంటోంది.

తాజాగా ఆమె తీసుకున్న ఒక ఫొటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షర పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అక్షయ్ ను చూసిన వారు పిచ్చ హాట్ అంటున్నారు కానీ సరైన అవకాసాలు ఇవ్వటం లేదు. ఎందుకిలా జరుగుతోంది అంటే సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు కొంపముంచుతున్నాయి అంటున్నారు.

తనలోని విషయం అంతా సోషల్ మీడియాలో చూపించేస్తే..ప్రత్యేకంగా సినిమాకు వచ్చి చూసే వాళ్లు ఎవరుంటారని పెదవి విరుస్తున్నారు.

loader