మాజీ ప్రపంచ సుందరీమణులు ఐష్‌.. సుస్మితా ఆస్తులెంతో తెలుసా?

First Published 10, Nov 2020, 8:17 PM

ఐశ్వర్యా రాయ్‌.. సుస్మితా సేన్‌.. ఇద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లు. ఇద్దరూ మాజీ విశ్వసుందరీమణులు. ఇద్దరు ఒకేసారి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇద్దరు ఒకేసారి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. మరి ఇద్దరు ఇప్పుడు ఎంత సంపాదించారో తెలుసా?

ఇద్దరు హీరోయిన్లు ఒకేసారి మోడల్‌గా, ఒకేసారి విశ్వసుందరీమణులుగా టైటిల్‌ గెలుపొందారు. ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్‌ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుని ఆడియెన్స్ ని ఫిదా చేశారు.

ఐశ్వర్యా రాయ్‌.. మంగుళూరులో 1973లో నవంబర్‌ 1న జన్మించారు. 19ఏళ్ళ వయసులో మిస్‌ వరల్డ్(1994) టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు.

సుస్మితా సేన్‌ 1975లో నవంబర్‌ 19న హైదరాబాద్‌లో జన్మించారు. 18ఏళ్ళ వయసులో మోడల్‌గా రాణించి మిస్‌ యూనివర్స్ 1994 టైటిల్‌ని దక్కించుకున్నారు. విభిగాలు వేరైనా ఇద్దరూ ప్రపంచ సుందరీమణులుగా వెలిగారు.

ఐశ్వర్యా రాయ్‌ 1997లో `ఇరువుర్‌`(ఇద్దరు) అనే తమిల చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. వరుస అవకాశాలను దక్కించుకుంది.

సుస్మితా సేన్‌ 1996లో హిందీ చిత్రం `దస్తక్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాగా, 1997లో తమిళ చిత్రం పరిశ్రమలోకి `రాచగన్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తాను హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్స్ దక్కించుకుంది.

ఐశ్వర్యా `ఇరువుర్‌`తోపాటు `జీన్స్`, `హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌`, `తాల్‌`, `సెన్స్ అండ్‌ సెన్సిబిలిటీ`, `మొహబెత్తీన్‌`, `దేవ్‌దాస్‌`, `దిల్‌ కా రిస్తా`, `కుచ్‌ నా కహో`, `బ్రైడ్‌ అండ్‌ ప్రీజుడీస్‌`, `రెయిన్‌ కోట్‌`, `దూమ్‌2, `గురు`, `ది లాస్‌ లీగన్‌`, `జోదా అక్బర్‌`, `రోబో`, `గుజారిష్‌` వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంకా నటిస్తూనే ఉంది.

సుస్మితా సేన్‌.. `బివి నెం.1`తో మంచి గుర్తింపు తెచ్చుకుని `ఫిజా`, `క్యో కి మెయిన్‌ జుత్‌ నహిత్‌ బోల్తా`, `బాస్‌ ఇత్నా సా క్వాబ్‌ హై`, `ఫిల్హాన్‌`, `సమే`, `ఆంఖేన్‌`, `మై హూన్‌ నా`, `మైనే ప్యార్‌ క్యూన్‌ కియా?`, `మైన్‌ ఐసా హై హూన్‌`, `పైసా వసూల్‌`, `ఇట్‌ వాజ్‌ రెయినింగ్‌ దట్‌ నైట్‌`, `చింగారీ`, `జిందగ్గి రాక్స్`, `ఆగ్‌`, `కర్మా హౌర్‌ హోలీ`, `దుల్హా మిల్‌ గయా`, `నో ప్రాబ్లెమ్‌` వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 2015లో వచ్చిన `నిర్బాక్‌` చిత్రం తర్వాత సినిమాలు మానేసింది.

ఐశ్వర్య బాలీవుడ్‌ బిగ్‌ ఫ్యామిలీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ని వివాహం చేసుకుని సెటిల్‌ అయ్యింది. సంపన్న కుటుంబం కావడంతో భారీగా సంపాదన కలిగి ఉంది. దీంతోపాటు వ్యక్తిగతంగా ఆమె సినిమాలు, యాడ్స్, ఇతర వ్యాపారాల ద్వారా భారీగానే సంపాదిస్తుంది. ప్రస్తుతం ఐష్‌ ఆస్తి నాలుగు వందల కోట్లకుపై మాటే అని చెప్పొచ్చు.

ఇక సుస్మితా సేన్‌ మోడల్‌గా రాణిస్తుంది. టీవీ షోస్‌ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు పెళ్ళి చేసుకోని సుస్మిత గత రెండేళ్లుగా రోహ్మాన్‌ శాల్‌తో సహజీవనం చేస్తుంది. సినిమాలు మానేయడం, పెద్దగా బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడంతో సుస్మిత  ఆస్తులు పెరగలేదు. ఆమె దాదాపు ముప్పై కోట్ల ఆస్తులు కలిగిన ఉందని టాక్‌.