బుల్లితెర డాన్స్ సెన్సేషన్ ఆట గీతిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా... టీనేజ్ లుక్ లో షాకిస్తున్న అమ్మడు!

First Published Jun 8, 2021, 2:38 PM IST

కొన్నేళ్ల క్రిందట జీ తెలుగులో ప్రసారమైన ఆట జూనియర్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా పాప్యులర్ అయ్యింది. ఓంకార్ యాంకర్ గా సుందర్ మాస్టర్ తో పాటు మరికొందరు జడ్జెస్ గా ఉన్న ఆట జూనియర్స్ లో గీతిక ఓ సంచలనం.