కారడవిలో క్రూరమృగాల మధ్య డేంజరస్ ఫోటో షూట్ చేసిన మహేష్ హీరోయిన్ కృతి సనన్!

First Published Jun 5, 2021, 3:09 PM IST


పుర్రెకో బుద్ది జివ్హాకో రుచి... ఒక్కొక్కరి అభిరుచి ఒకలా ఉంటుంది. ప్రపంచంలో ఈ ఇద్దరు ఒకలా ఆలోచించరట. బాలీవుడ్ భామ కృతి సనన్ తీరు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ఫోటో షూట్ అంటే ఎవరైనా అందమైన ప్రదేశాలు ఎంచుకుంటారు. ఈమె మాత్రం భయంకరమైన కారడవి ఎంచుకుంది.